"2019 భారత సార్వత్రిక ఎన్నికలు" కూర్పుల మధ్య తేడాలు

చి
corrected language mistakes in the translated language only.
చి (corrected language mistakes in the translated language only.)
}}
 
== భారత దేశంలో 17 వ లోక్‌సభకు జరిగే ఎన్నికలే '''2019 భారత సార్వత్రిక ఎన్నికలు'''. ఈ ఎన్నికల షెడ్యూలును [[భారత ఎన్నికల కమిషను]] 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా తెలిపాడుతెలిపారు. ==
 
బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరుగుతుంది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరుగుతుంది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరగనుంది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తవుతుంది.
 
 
== ఎన్నికల షెడ్యూలు ==
మార్చి 10 న ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు కింది విధంగా ఉంది.<ref>{{Cite news|title=Full Schedule of LokSabha Elections: 7-phase polling in UP, Bihar|date=10 Mar 2019|archiveurl=https://web.archive.org/web/20190310141937/https://indianexpress.com/elections/lok-sabha-election-2019-schedule-dates-election-commission-5619250/|archivedate=10 Mar 2019|url=https://indianexpress.com/elections/lok-sabha-election-2019-schedule-dates-election-commission-5619250/|newspaper=ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్}}</ref> ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయన తెలిపాడుతెలిపారు.<ref>{{Cite news|title=మోగింది భేరి|date=11 Mar 2019|url=https://www.eenadu.net/mainnews/2019/03/11/73635/|newspaper=ఈనాడు|accessdate=11 Mar 2019|language=తెలుగు|archiveurl=https://web.archive.org/web/20190311010805/https://www.eenadu.net/mainnews/2019/03/11/73635/|archivedate=11 Mar 2019}}</ref>
{| class="wikitable"
|+2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు
|-
|10
|నాగాలాండ్
|నాగాల్యాండ్
|1
|1
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి:
 
* జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో ఇన్ని విడతల్లో పోలింగు జరగడం ఇదే తొలిసారి.<ref>{{Cite news|title=ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌..|date=11 Mar 2019|url=https://www.sakshi.com/news/national/polling-jammu-and-kashmirs-anantnag-seat-be-held-three-phases-1168457|newspaper=సాక్షి|archiveurl=https://web.archive.org/web/20190311042240/https://www.sakshi.com/news/national/polling-jammu-and-kashmirs-anantnag-seat-be-held-three-phases-1168457|archivedate=11 Mar 2019}}</ref> ఈ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధనప్రధాన ఎన్నికల కమిషనరు అన్నాడుఅన్నారు.
* ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ పోలింగు జరుగుతుంది. ఒకే రాష్ట్రంలో ఇన్ని దశల్లో పోలింగు జరగడం ఇదే ప్రథమం.
* సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్‌లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2655873" నుండి వెలికితీశారు