లిబియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
లాటిన్ పేరు లిబియా (గ్రీకు Λιβύη, లిబి) అని పిలువబడుతుంది. నైలు నదికి పశ్చిమంలో ఉత్తర ఆఫ్రికా మద్యప్రాంతాలలో ఉపస్థితమై ఉన్న ఈ ప్రాంతాన్ని చారిత్రాత్మకంగా అనేక మధ్యధరా సంస్కృతులు ప్రవేశించాయి. దీని ఆదిమవాసులు దీనిని "లిబ్యూ" గా సూచించబడ్డారు. 1934 లో ఈ ప్రాంతం " ఇటలీ లిబియా " గా పిలువబడింది. ఈ పేరు నుండి దేశం కొరకు లిబియా స్వీకరించబడింది. పురాతన గ్రీకులు వాయవ్య ఆఫ్రికాను Λιβύη (లిబుయు) అని పిలిచారు. దానిలో లిబుయు రూపాంతరం చెందిన లిబియా పేరును స్వీకరించి " ఇటాలీ లిబియా " పేరు వచ్చింది.<ref>{{cite web |url=http://www.tafsuit.com/index.php?option=com_content&view=article&id=91:preservation-of-the-libyan-culture&catid=37:news |title=Preservation of the Libyan culture |publisher=Tafsuit.com |date=6 June 2011 |accessdate=23 December 2012 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130501035247/http://www.tafsuit.com/index.php?option=com_content&view=article&id=91:preservation-of-the-libyan-culture&catid=37:news |archivedate=1 May 2013 |df=dmy-all }}</ref> 1551 నుండి 1911 వరకు ఒట్టోమను సామ్రాజ్య పాలనలో ఉన్న ప్రస్తుత లిబియా తీరప్రాంతం (తీరప్రాతం ట్రిపోలిటోనియా లఘుద్వీపంగా పరిగణించబడింది) ఒట్టోమను ట్రిపోలిటానియాగా ఉండేది. నికి ఒట్టోమన్ ట్రిపోలిటోటియాకు వర్తింపజేయడానికి ఉద్దేశించబడింది. 1903 లో ఇటలీ భౌగోళిక శాస్త్రవేత్త ఫెడెరికో మినుటిల్లి "లిబ్యా" అనే పేరు తిరిగి ఉపయోగించాడు.<ref name="be177">"Bibliografia della Libia"; [[#Bertarelli|Bertarelli]], p. 177.</ref>
 
1951 లో లిబియా యునైటెడు లిబియను రాజ్యంగా (అరబ్బీ: المملكة الليبية المتحدة al-Mamlakah al-Lībiyyah al-Muttaḥidah) స్వాతంత్ర్యం పొందింది. 1963 లో దాని పేరు లిబియా రాజ్యంగా (అరబ్బీ: المملكة الليبية al-Mamlakah al-Lībiyyah) మార్చబడింది.<ref>{{cite web |author=Ben Cahoon |url=http://www.worldstatesmen.org/Libya.htm |title=Libya |publisher=Worldstatesmen.org |accessdate=28 February 2011 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20100124140429/http://www.worldstatesmen.org/Libya.htm |archivedate=24 January 2010 |df=dmy-all }}</ref> 1969 లో ముయామ్మరు గడాఫి నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు తరువాత దేశం పేరు " లిబియా అరబు రిపబ్లికు " అయింది.({{lang-ar|الجمهورية العربية الليبية}} ''{{transl|ar|al-Jumhūriyyah al-‘Arabiyyah al-Lībiyyah}}''). 1977 నుండి 1986 అధికారిక నామం " సోషలిస్టు పీపుల్సు లిబియను అరబు జమాహిరియా " అని ఉంది.<ref name="name">{{cite web |url=http://www.geographic.org/geographic_names/name.php?uni=9093369&fid=3769&c=libya |title=Great Socialist People's Libyan Arab Jamahiriya: Libya |work=Geographical Names |accessdate=1 November 2011 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20120118153704/http://geographic.org/geographic_names/name.php?uni=9093369&fid=3769&c=libya |archivedate=18 January 2012 |df=dmy-all }}</ref> ({{lang-ar|الجماهيرية العربية الليبية الشعبية الاشتراكية العظمى}}<ref>{{cite web |url=http://www.geographic.org/geographic_names/name.php?uni=6485614&fid=3784&c=libya |title=لْجَمَاهِيرِيَّة اَلْعَرَبِيَّة اَللِّيبِيَّة اَلشَّعْبِيَّة اَلإِشْتِرَاكِيَّة: Libya |work=Geographical Names |accessdate=26 February 2014 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20140724133149/http://www.geographic.org/geographic_names/name.php?uni=6485614&fid=3784&c=libya |archivedate=24 July 2014 |df=dmy-all }}</ref> ''{{transl|ar|al-Jamāhīriyyah al-‘Arabiyyah al-Lībiyyah ash-Sha‘biyyah al-Ishtirākiyyah al-‘Uẓmá}}'' <small>{{Audio|Al-Jamahiriyyah al-Arabiyyah al-Libiyyah ash-shabiyyah al-Ishtirakiyyah al-Udhma.ogg|listen}}</small>) from 1986 toనుండి 2011 ఈ దేశం " గ్రేటు సోషలిస్టు పీపుల్సు లిబియను అరబు జమాహిరియ " అని పులువబడింది.
 
2011 లో స్థాపించబడిన " నేషనలు ట్రాంసిషనలు కౌన్సిలు " దేశాన్ని "లిబియా" అని మాత్రమే సూచించింది. 2011 సెప్టెంబరు నుండి ఐఖ్యరాజ్యసమితి దేశాన్ని లిబియాగా గుర్తించింది.<ref>{{cite web |url=http://unterm.un.org |title=United Nations interoffice memorandum dated 16 September 2011 from Desmond Parker, Chief of Protocol, to Shaaban M. Shaaban, Under-Secretary-General for General Assembly and Conference Management, attaching memorandum from Stadler Trengove, Senior Legal Officer |publisher=[[United Nations Multilingual Terminology Database|Unterm.un.org]] |date=16 September 2011 |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20130122071953/http://unterm.un.org/ |archivedate=22 January 2013 |df=dmy-all }}</ref> 2011 నవంబరులో ఫ్రెంచి భాషలో "లిబియా (లా)" అనే పేరును ఆంగ్ల భాషలో "లిబియా" అనే కొత్త పేరుతో పిలువబడింది.<ref>{{cite web |url=http://www.iso.org/iso/nl_vi-11_name_change_for_libya.pdf |accessdate=13 December 2011 |date=8 November 2011 |title=ISO 3166-1 Newsletter VI-11: Name change for Libya |publisher=International Organization for Standardization |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20120117170551/http://www.iso.org/iso/nl_vi-11_name_change_for_libya.pdf |archivedate=17 January 2012 |df=dmy-all }}</ref>
 
2017 డిసెంబరులో " పర్మనెంటు మిషను ఆఫ్ లిబియా " ఐక్యరాజ్యసమితికి దేశం అధికారిక పేరు ఇకపై "లిబియా రాజ్యం" అని తెలియజేసింది. "లిబియా" అనే పేరు అధికారిక సంక్షిప్త రూపంగా మిగిలిపోయింది.<ref>{{cite web |url=https://unterm.un.org/UNTERM/Display/Record/UNHQ/NA/fd428e58-b85e-4d39-81a8-896368359dd5 |accessdate=5 January 2018 |title="State of Libya" in UNTERM (United Nations terminology database) |publisher=United Nations |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20180105233707/https://unterm.un.org/UNTERM/Display/Record/UNHQ/NA/fd428e58-b85e-4d39-81a8-896368359dd5 |archivedate=5 January 2018 |df=dmy-all }}</ref>
 
==History==
{{Main|History of Libya}}
"https://te.wikipedia.org/wiki/లిబియా" నుండి వెలికితీశారు