"2019 భారత సార్వత్రిక ఎన్నికలు" కూర్పుల మధ్య తేడాలు

చి
Asrmurthy1 (చర్చ) చేసిన మార్పులను MSG17 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
చి (corrected language mistakes in the translated language only.)
చి (Asrmurthy1 (చర్చ) చేసిన మార్పులను MSG17 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
}}
 
== భారత దేశంలో 17 వ లోక్‌సభకు జరిగే ఎన్నికలే '''2019 భారత సార్వత్రిక ఎన్నికలు'''. ఈ ఎన్నికల షెడ్యూలును [[భారత ఎన్నికల కమిషను]] 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా తెలిపారుతెలిపాడు. ==
 
బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరుగుతుంది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరుగుతుంది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరగనుంది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తవుతుంది.
 
 
== ఎన్నికల షెడ్యూలు ==
మార్చి 10 న ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు కింది విధంగా ఉంది.<ref>{{Cite news|title=Full Schedule of LokSabha Elections: 7-phase polling in UP, Bihar|date=10 Mar 2019|archiveurl=https://web.archive.org/web/20190310141937/https://indianexpress.com/elections/lok-sabha-election-2019-schedule-dates-election-commission-5619250/|archivedate=10 Mar 2019|url=https://indianexpress.com/elections/lok-sabha-election-2019-schedule-dates-election-commission-5619250/|newspaper=ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్}}</ref> ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయన తెలిపారుతెలిపాడు.<ref>{{Cite news|title=మోగింది భేరి|date=11 Mar 2019|url=https://www.eenadu.net/mainnews/2019/03/11/73635/|newspaper=ఈనాడు|accessdate=11 Mar 2019|language=తెలుగు|archiveurl=https://web.archive.org/web/20190311010805/https://www.eenadu.net/mainnews/2019/03/11/73635/|archivedate=11 Mar 2019}}</ref>
{| class="wikitable"
|+2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు
|-
|10
|నాగాల్యాండ్
|నాగాలాండ్
|1
|1
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి:
 
* జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో ఇన్ని విడతల్లో పోలింగు జరగడం ఇదే తొలిసారి.<ref>{{Cite news|title=ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌..|date=11 Mar 2019|url=https://www.sakshi.com/news/national/polling-jammu-and-kashmirs-anantnag-seat-be-held-three-phases-1168457|newspaper=సాక్షి|archiveurl=https://web.archive.org/web/20190311042240/https://www.sakshi.com/news/national/polling-jammu-and-kashmirs-anantnag-seat-be-held-three-phases-1168457|archivedate=11 Mar 2019}}</ref> ఈ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధానప్రధన ఎన్నికల కమిషనరు అన్నారుఅన్నాడు.
* ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ పోలింగు జరుగుతుంది. ఒకే రాష్ట్రంలో ఇన్ని దశల్లో పోలింగు జరగడం ఇదే ప్రథమం.
* సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్‌లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2655914" నుండి వెలికితీశారు