కిలోగ్రాము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
| width = 140
| image1 = Kitchen scale 20101110.jpg
| alt1 = వంటగదిలో వాడే ఒంటి తక్కెడ భారమాపకం
| alt1 = A kitchen scale with one scalepans and a dial to indicate the weight
| caption1 = బరువు (''weight'') ని తూచే సాధనం – గురుత్వాకర్షక బలం స్ప్రింగుని కురచ చేస్తుంది.
| caption1 = Measurement of ''weight'' – gravitational attraction of the measurand causes a distortion of the spring
| image2 = HK Museum of History Steelyard balance.JPG
| alt2 = రెండు తక్కెడలు, ఒక తులాదండం ఉన్న త్రాసు.
| alt2 = A beam balance with two scalepans and a selection of weights.
| caption2 = గరిమ (''mass'') ని తూచే సాధనం – గురుత్వాకర్షక బలం రెండు పళ్ళేల మీద సమానంగా ఉంటుందిక కనుక రద్దు అయిపోతుంది.
| caption2 = Measurement of ''mass'' – the gravitational force on the measurand is balanced against the gravitational force on the weights.
}}
భౌతిక శాస్త్రంలో బరువు (weight), గరిమ లేదా ద్రవ్యరాసి (mass) అనే రెండు సంబంధిత భావాలు ఉన్నాయి. పదార్థం ఎంత ఉందో చెప్పేది గరిమ. గరిమ అనేది పదార్థం యొక్క జడత్వ లక్షణాన్ని (inertial property) చెబుతుంది. జడత్వం అంటే ఏమిటి? స్థిరంగా ఉన్నప్పుడు కదలడానికి సుముఖత చూపకపోవడం, కదులుతూన్నప్పుడు ఆగడానికి సుముఖత చూపకపోవడం. దీనినే స్థావరజంగమాత్మక లక్షణం అని కూడా అంటారు. బరువు (weight) అనేది స్థానికంగా ఉన్న గురుత్వాకర్షక బలం (gravitational force) మీద ఆధారపడి ఉంటుంది. ఒకే వస్తువు ఎక్కువ గురుత్వాకర్షక బలం ఉన్న క్షేత్రంలో ఎక్కువ బరువు తూగుతుంది; అదే వస్తువు తక్కువ గురుత్వాకర్షజక బలం ఉన్న క్షేత్రంలో తక్కువ బరువు తూగుతుంది. రెండు సందర్భాలలో గరిమ (ద్రవ్యరాసి) ఒక్కటే కాని బరువులో తేడా! ఈ తేడాని సుబోధకం చెయ్యడానికి నిత్యజీవితంలో తారసపడే రెండు పరికరాలని చూద్దాం. మొదటి బొమ్మలో స్ప్రింగు ఉన్న భారమాపకం (బొమ్మ చూడండి) లోని తొట్టెలో పెట్టిన వస్తువు బరువు (weight) ని బట్టి స్ప్రింగు పొడుగు తగ్గుతుంది. రెండవ బొమ్మ త్రాసులో రెండు తక్క్డలుతక్కెడలు ఉన్నాయి కదా. రెండింటి మీద ప్రసరించే భూమ్యాకర్షక బలం చెల్లురద్దు అయిపోయింది కనుక మనం తూచే వస్తువ యొక్క గరిమ తెలుస్తుంది.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కిలోగ్రాము" నుండి వెలికితీశారు