లిబియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 172:
1951 డిసెంబరు 24 న లిబియా " యునైటెడ్ కింగ్డం ఆఫ్ లిబియా " పేరుతో స్వతంత్రం ప్రకటించింది. లిబియా ఏకైక చక్రవర్తి ఐడ్రిసు పాలనలో రాజ్యాంగం వారసత్వ రాచరికంగా స్వాతంత్రాన్ని ప్రకటించింది. 1959 లో ముఖ్యమైన చమురు నిక్షేపాలను గుర్తించడం, పెట్రోలియం విక్రయాల తరువాత వచ్చే ఆదాయం ప్రపంచ పేద దేశాలలో అత్యంత పేదదేశంగా ఉన్న లిబియా అత్యంత సంపన్న రాజ్యంగా రూపొందించడానికి సహకరించాయి. లిబ్యాను ప్రభుత్వం ఆర్ధికవ్యవస్థను చమురు నాటకీయంగా మెరుగుపర్చినప్పటికీ రాజా ఇద్రీసు చేతిలో సంపద కేంద్రీకరించబడడం కొన్నివర్గాల మధ్య ఆగ్రహం కలిగించింది.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=HQ-VAkIdiX0C&pg=PA161|title=Internet View of the Arabic World|last=Schiller|first=Jon|date=2009-11-29|publisher=CreateSpace|isbn=9781439263266|location=|pages=161|language=en|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20180320153024/https://books.google.com/books?id=HQ-VAkIdiX0C&pg=PA161|archivedate=20 March 2018|df=dmy-all}}</ref>
[[File:Nasser Gaddafi 1969.jpg|thumb|upright=0.7|
1969 సెప్టెబరు 1 న ముయమ్మరు గడ్డాఫీ నాయకత్వం వహించిన తిరుగుబాటు సైనికాధికారుల బృందం రాజా ఇద్రిసు మిద ఒక ప్రారంభించిన తిరుగుబాటు కార్యక్రమాన్ని " అలు ఫతేహు విప్లవం " అని పిలువబడింది.<ref name="SalakLibya">{{cite web|url=http://www.nationalgeographic.com/adventure/0504/excerpt1.html |title=Rediscovering Libya |last=Salak |first=Kira |publisher=National Geographic Adventure |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20110923175457/http://www.nationalgeographic.com/adventure/0504/excerpt1.html |archivedate=23 September 2011 |df= }}</ref> ప్రభుత్వ ప్రకటనలు, అధికారిక లిబియను ప్రెసులలో గడ్డాఫీను "బ్రదరు లీడరు అండ్ ది రివల్యూషను గైడు" గా పేర్కొన్నారు.<ref>{{cite web |url=https://www.state.gov/r/pa/ei/bgn/5425.htm |title=Libya – History |publisher=US Department of State's Background Notes |date=15 January 2013 |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20130120024802/http://www.state.gov/r/pa/ei/bgn/5425.htm |archivedate=20 January 2013 |df=dmy-all }}</ref>
1970 అక్టోబరులో ఇటాలీ ప్రభావాన్ని తగ్గించడానికి ఇటలీకి చెందిన అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుని లిబియా నుండి 12,000 మంది ఇటాలీ కమ్యూనిటీలను లిబియా యూదుల చిన్న కమ్యూనిటీతో కలిసి బహిష్కరించారు. ప్రస్తుతం ఇది "వెంజియాన్సు డే" గా పిలవబడే జాతీయ సెలవుదినం అయ్యింది.<ref>Bearman, Jonathan (1986). Qadhafi's Libya. London: Zed Books. p. 72</ref>అంతర్గత రాజకీయ అణచివేతతో లిబియా వృద్ధిలో పెరుగుదల సంభవించింది. 1973 లో 75 వ చట్టం క్రింద రాజకీయ అసమ్మతి చట్టవిరుద్ధం చేయబడింది. గడాఫీ రివల్యూషనరీ కమిటీల ద్వారా ప్రజలు సునిశితంగా పరిశీలించబడ్డారు.<ref name="Gaddafiunrepentant">{{cite journal|url=http://www.meforum.org/878/libya-and-the-us-Gaddafi-unrepentant|title=Libya and the U.S.: Gaddafi Unrepentant|journal=[[Middle East Quarterly]]|author=Eljahmi, Mohamed|year=2006|deadurl=no|archiveurl=http://archive.wikiwix.com/cache/20110302065908/http://www.meforum.org/878/libya-and-the-us-Gaddafi-unrepentant|archivedate=2 March 2011|df=dmy-all}}</ref><ref name="GlobalEdge">{{cite web| url=http://globaledge.msu.edu/countries/libya/history/| title=Libya: History| publisher=/globaledge.msu.edu (via [[Michigan State University]])| accessdate=14 August 2011| deadurl=no| archiveurl=http://archive.wikiwix.com/cache/20110814125349/http://globaledge.msu.edu/countries/libya/history/| archivedate=14 August 2011| df=dmy-all}}</ref><ref>{{cite web|url=http://www-rohan.sdsu.edu/faculty/rwinslow/africa/libya.html|title=Comparative Criminology – Libya|accessdate=24 July 2011|publisher=Crime and Society|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20110807181001/http://www-rohan.sdsu.edu/faculty/rwinslow/africa/libya.html|archivedate=7 August 2011|df=dmy-all}}</ref>
Gaddafi also wanted to combat the strict social restrictions that had been imposed on women by the previous regime, establishing the Revolutionary Women's Formation to encourage reform. In 1970, a law was introduced affirming equality of the sexes and insisting on wage parity. In 1971, Gaddafi sponsored the creation of a Libyan General Women's Federation. In 1972, a law was passed criminalizing the marriage of any females under the age of sixteen and ensuring that a woman's consent was a necessary prerequisite for a marriage.<ref>Bearman, Jonathan (1986). Qadhafi's Libya. London: Zed Books</ref>
|