"బరువు" కూర్పుల మధ్య తేడాలు

3 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Weeghaak.JPG|thumb|200px|A [[spring scale]] measures the weight of an object]]
 
'''బరువు''' లేదా '''భారము''' ([[ఆంగ్లం]] Weight) ఒక రకమైన [[కొలమానము]]. [[భౌతిక శాస్త్రం]] ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలమును "భారము" లేదా "బరువు"అందురు. వస్తువు బరువు దాని [[ద్రవ్యరాశి]] మరియు [[గురుత్వ త్వరణం]] ల లబ్దానికి సమానము. 'm' ద్రవ్యరాశి గాను, 'g' గురుత్వ త్వరణం గల వస్తువుకు కలిగే భారం W=mg అవుతుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒక [[కిలోగ్రాంకిలోగ్రాము]] ద్రవ్యరాశి గల వస్తువు భారం భూమిపై సాధారణంగా 9.8 న్యూటన్లు ఉంటుంది. భారం అనగా వస్తువుపై గల గురుత్వాకర్షణ బలం కావున దీని ప్రమాణాలు [[బలం]] ప్రమాణాలతో సమానంగా ఉంటుంది. భారమునకు దిశ ఉంటుంది కావున భారం [[సదిశ రాశి]]
 
== సూత్రము,ప్రమాణాలు==
7,859

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2656142" నుండి వెలికితీశారు