లిబియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 205:
తరువాత వారాలలో అమెరికా దళాలు లిబియాకు వ్యతిరేకంగా నాటో కార్యకలాపాలలో ముందంజలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో యుద్ధనౌకలు, విమానాలలో 8,000 కంటే ఎక్కువ మంది అమెరికా సిబ్బంది ఉన్నారు. కనీసం 3,000 లక్ష్యాలు మీద 14,202 బాంబులు పడ్డాయి. లక్ష్యాలలో ట్రిపోలీలో 716, బ్రెగాలో 492 లక్ష్యాలు ఉన్నాయి.<ref>{{cite web |url=https://www.theguardian.com/news/datablog/2011/may/22/nato-libya-data-journalism-operations-country/ |title=NATO operations in Libya |publisher=The Guardian, London, 22 May 2011 |accessdate=25 June 2014 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20140624233946/http://www.theguardian.com/news/datablog/2011/may/22/nato-libya-data-journalism-operations-country |archivedate=24 June 2014 |df=dmy-all |date=2011-05-22 }}</ref> అమెరికా వైమానిక దాడిలో బి-2 స్టీల్తు బాంబర్సు విమానాలు ఒక్కొక బాంబరులో 2000 పౌండ్ల బాంబులు (16 బాంబులు) సాయుధమయ్యాయి. మిస్సౌరీలో ఉన్న ఖండాంతర యునైటెడు స్టేట్సు స్థావరానికి తిరిగి వెళ్లిపోయాయి. <ref>Tirpak, John {{cite web |url=http://www.airforcemag.com/magazinearchive/pages/2011/july%202011/0711libya.aspx |title=Bombers Over Libya |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20140608065130/http://www.airforcemag.com/MagazineArchive/Pages/2011/July%202011/0711libya.aspx |archivedate=8 June 2014 |df=dmy-all }} Air Force Magazine: Journal of the Air Force Association, Vol. 94, No. 7, July 2011. Retrieved 26 June 2014</ref> నాటో వైమానిక దళాలు అందించిన మద్దతు విప్లవం అంతిమ విజయానికి దారితీసింది.<ref>{{cite web |url=https://foreignpolicy.com/2013/02/11/the-hidden-story-of-airpower-in-libya-and-what-it-means-for-syria/ |title=The hidden story of airpower in Libya (and what it means for Syria) |publisher=Foreign Policy |date=11 February 2013 |accessdate=1 April 2016 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20160304065752/http://foreignpolicy.com/2013/02/11/the-hidden-story-of-airpower-in-libya-and-what-it-means-for-syria/ |archivedate=4 March 2016 |df=dmy-all }}</ref>
 
2011 ఆగస్టు 22 నాటికి తిరుగుబాటు యోధులు ట్రిపోలిని, ఆక్రమిత గ్రీను ప్రాంతంలో ప్రవేశించారు.<ref name="Richburg">{{cite news |url=https://www.washingtonpost.com/world/middle-east/libyan-rebels-converging-on-tripoli/2011/08/21/gIQAbF3RUJ_story.html |title=Gaddafi's rule crumbling as rebels enter heart of Tripoli |newspaper=The Washington Post |first=Keith B. |last=Richburg |date=22 August 2011 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20120123234819/http://www.washingtonpost.com/world/middle-east/libyan-rebels-converging-on-tripoli/2011/08/21/gIQAbF3RUJ_story.html |archivedate=23 January 2012 |df=dmy-all }}</ref> 2011 ఫిబ్రవరి 17 నుండి మృతి చెందినవారికి గౌరవసూచకంగా మార్టిర్సు స్క్వేరు అని పేరు పెట్టారు. 2011 అక్టోబరు 20 న, తిరుగుబాటు చివరి భారీ పోరాటం ముగిసింది. సిర్టే నగరంలో గడాఫీ బంధించి చంపబడ్డాడు. సిర్టే పతనం తర్వాత 2011 అక్టోబరు 23 న విధేయుల దళాలు సంతాపం జరుపుకుంది.
2011 ఆగస్టు 22 నాటికి తిరుగుబాటు యోధులు ట్రిపోలిని, ఆక్రమిత గ్రీను ప్రాంతంలో ప్రవేశించారు.
 
By 22 August 2011, [[National Liberation Army (Libya)|rebel fighters]] had entered Tripoli and occupied [[Martyrs' Square, Tripoli|Green Square]],
 
 
<ref name="Richburg">{{cite news |url=https://www.washingtonpost.com/world/middle-east/libyan-rebels-converging-on-tripoli/2011/08/21/gIQAbF3RUJ_story.html |title=Gaddafi's rule crumbling as rebels enter heart of Tripoli |newspaper=The Washington Post |first=Keith B. |last=Richburg |date=22 August 2011 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20120123234819/http://www.washingtonpost.com/world/middle-east/libyan-rebels-converging-on-tripoli/2011/08/21/gIQAbF3RUJ_story.html |archivedate=23 January 2012 |df=dmy-all }}</ref> 2011 ఫిబ్రవరి 17 నుండి మృతి చెందినవారికి గౌరవసూచకంగా మార్టిర్సు స్క్వేరు అని పేరు పెట్టారు. 2011 అక్టోబరు 20 న, తిరుగుబాటు చివరి భారీ పోరాటం ముగిసింది. సిర్టే నగరంలో గడాఫీ బంధించి చంపబడ్డాడు. సిర్టే పతనం తర్వాత 2011 అక్టోబరు 23 న విధేయుల దళాలు సంతాపం జరుపుకుంది.
 
పౌర యుద్ధంలో కనీసం 30,000 లిబియన్లు మరణించారు.<ref>{{cite news |url=https://www.theguardian.com/world/feedarticle/9835879 |title=Libyan estimate: At least 30,000 died in the war |author=Laub, Karin |agency=Associated Press |work=The Guardian |location=London |date=8 September 2011 |accessdate=25 November 2011 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20131104210601/http://www.theguardian.com/world/feedarticle/9835879 |archivedate=4 November 2013 |df=dmy-all }}</ref> నేషనలు ట్రాంసిషనలు కౌన్సిలు సభ్యులు 50,000 మంది గాయపడ్డారని అంచనా.<ref>{{Cite news|url=https://www.theguardian.com/commentisfree/2011/oct/26/libya-war-saving-lives-catastrophic-failure|title=If the Libyan war was about saving lives, it was a catastrophic failure {{!}} Seumas Milne|last=Milne|first=Seumas|date=2011-10-26|work=The Guardian|access-date=2017-11-24|language=en-GB|issn=0261-3077|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20171201132158/https://www.theguardian.com/commentisfree/2011/oct/26/libya-war-saving-lives-catastrophic-failure|archivedate=1 December 2017|df=dmy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/లిబియా" నుండి వెలికితీశారు