లిబియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 263:
సహజమైన ప్రమాదాలు వేడి, పొడి, డస్టు లాడెను సిరోకో రూపంలో (లిబియాలో గిబ్లిగా పిలుస్తారు) ఉంటాయి. దక్షిణ గాలి అనిపిలువబడుతున్న ఈ పవనాలు వసంత, శరదృతువులలో ఒకటి నుండి నాలుగు రోజులు సంభవిస్తుంటాయి. దుమ్ము తుఫానులు, ఇసుక తుఫానులు కూడా సంభవిస్తుంటాయి. ఒయాసిసులు కూడా లిబియా అంతటా చెల్లాచెదురుగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి గడెమెసు, కుఫ్రా.<ref name="WorldCulturalHeritage">{{cite web|title=Old Town of Ghadames (1986) Libyan Arab Jamahirya|url=http://heindorffhus.motivsamler.dk/worldheritage/frame-LibyaGhadames.htm|website=World Cultural Heritage|accessdate=10 August 2016|archiveurl=https://web.archive.org/web/20160810022226/http://heindorffhus.motivsamler.dk/worldheritage/frame-LibyaGhadames.htm|archivedate=10 August 2016 |date=20 July 2006}}</ref> ఎడారి పర్యావరణం ఉనికిలో ఉన్న కారణంగా లిబియా ప్రపంచంలోని అత్యధిక సూర్యరశ్మి, పొడిగా ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది.
 
===లిబియా ఎడారి===
===Libyan Desert===
[[File:Libyan Dessert.jpg|thumb|Libya is a predominantly desert country. Up to 90% of the land area is covered in desert.]]
 
"https://te.wikipedia.org/wiki/లిబియా" నుండి వెలికితీశారు