లిబియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 276:
వియంటు ఉత్తరాన సాదా విస్పోటనం కలిగిన అగ్నిపర్వత లక్షణాలతో నిండి ఉంది. 1950 వ దశకంలో చమురును కనుగొన్న తరువాత లిబియాలో చాలా పెద్ద భూగర్భ జలం కనుగొనబడింది. ఈ జలాశయంలోని నీరు గత మంచు యుగం, సహారా ఎడారికంటే ముందు కాలం నాటిదని భావిస్తున్నారు.<ref>{{cite web |url=http://www.nasa.gov/multimedia/imagegallery/image_feature_562.html |title=Fossil Water in Libya |publisher=NASA |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20130218110002/http://www.nasa.gov/multimedia/imagegallery/image_feature_562.html |archivedate=18 February 2013 |df=dmy-all }}</ref> ఇక్కడ అర్కెను నిర్మాణాలు ఉన్నాయి. ఇవి గతంలో అగ్నిపర్వత ముఖద్వారాలని భావించబడ్డాయి.<ref name="CigoliniOthers2012a">Cigolini, C, C Laiolo, and M Rossetti (2012) ''Endogenous and nonimpact origin of the Arkenu circular structures (al-Kufrah basin-SE Libya)'' Meteoritics & Planetary Science. 47(11):1772–1788.</ref>
==ఆర్ధిక
[[File:Bouri NC 41 DP4 platform.jpg|thumb|The [[Eni|ENI]] Oil Bouri DP4 in the [[Bouri Field]]]]
లిబియా ఆర్థిక వ్యవస్థ ప్రాథమికంగా చమురు రంగం నుండి లభించే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఇది జీడీపీలో 50%, ఎగుమతులలో 97% ఉంటుంది. <ref name=star-oil /> లిబియా ఆఫ్రికాలో అతిపెద్ద నిరూపితమైన చమురు నిక్షేపాలను కలిగి ఉంది. గ్లోబలు సప్లై లైటు, స్వీటు క్రూడ్‌కు ప్రధాన సరఫరాదారుగా ఉంది.<ref name=eia-libya>{{cite web|title=Libya – Analysis|url=http://www.eia.gov/countries/cab.cfm?fips=LY|publisher=U.S. Energy Information Administration|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20121209221421/http://www.eia.gov/countries/cab.cfm?fips=LY|archivedate=9 December 2012|df=dmy-all}}</ref> 2010 లో చమురు సగటు ధర బ్యారెలుకు $ 80 ఉన్నప్పుడు చమురు ఉత్పత్తి GDP లో 54% గా ఉంది.<ref>[https://data.worldbank.org/indicator/NY.GDP.PETR.RT.ZS?locations=LY World Bank, Oil Rents as % of GDP] {{webarchive|url=https://web.archive.org/web/20180130151035/https://data.worldbank.org/indicator/NY.GDP.PETR.RT.ZS?locations=LY |date=30 January 2018 }}</ref> పెట్రోలియం కాకుండా సహజ వాయువు, జిప్సం వంటి ఇతర సహజ వనరులు ఉన్నాయి.<ref name=opec-libya/> అంతర్జాతీయ ద్రవ్య నిధి లిబియా నిజమైన జి.డి.పి. వృద్ధి 2011 లో 60%, 2012 లో 122% ఉండగా 2013 లో 60% పతనమై తరువాత 2013 లో 16.7% గా ఉందని అంచనా వేసింది.<ref name="star-oil">{{cite web |title=Oil production boosts Libya economy, instability hampers reconstruction |url=http://www.dailystar.com.lb/Business/Middle-East/2012/Oct-20/192086-oil-production-boosts-libya-economy-instability-hampers-reconstruction.ashx |publisher=The Daily Star |date=20 October 2012 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20130209165315/http://dailystar.com.lb/Business/Middle-East/2012/Oct-20/192086-oil-production-boosts-libya-economy-instability-hampers-reconstruction.ashx |archivedate=9 February 2013 |df=dmy-all }}</ref>
పంక్తి 294:
<ref name="fao giews"/> 2020 నాటికి 8,00,000 టన్నుల తృణధాన్యాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.<ref name="fao giews"/> అయినప్పటికీ సహజ, పర్యావరణ పరిస్థితులు లిబియా వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి.<ref name="fao giews">{{cite web|title=Country Brief on Libya|url=http://www.fao.org/giews/countrybrief/country.jsp?code=LBY|publisher=FAO Global Information and Early Warning System on Food and Agriculture|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20121111081055/http://www.fao.org/giews/countrybrief/country.jsp?code=LBY|archivedate=11 November 2012|df=dmy-all}}</ref> 1958 కి ముందు వ్యవసాయం దేశం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. జి.డి.పి లో సుమారు 30% ఉంది. 1958 లో చమురును కనుగొన్న తరువాత వ్యవసాయ రంగం పరిమాణం వేగంగా తగ్గింది. 2005 నాటికి 5% జి.డి.పి కంటే తక్కువగా ఉంటుంది.<ref name=voa-olive>{{cite web|title=Olive Oil – Libya's Other Oil Economy|url=http://www.voanews.com/content/olive_oil_libyas_other_oil_economy/1120507.html|publisher=VOA News|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20120806102942/http://www.voanews.com/content/olive_oil_libyas_other_oil_economy/1120507.html|archivedate=6 August 2012|df=dmy-all}}</ref>
[[File:Libya location map-oil & gas 2011-en.svg|thumb|left|
▲[[File:Libya location map-oil & gas 2011-en.svg|thumb|left|Oil is the major natural resource of Libya, with [[Oil reserves in Libya|estimated reserves of 43.6 billion barrels]].<ref>[http://www.salon.com/news/opinion/glenn_greenwald/2011/06/11/libya "In a pure coincidence, Gaddafi impeded U.S. oil interests before the war"] {{webarchive|url=https://web.archive.org/web/20110727073822/http://www.salon.com/news/opinion/glenn_greenwald/2011/06/11/libya |date=27 July 2011 }}, Glenn Greenwald. Salon. 11 June 2011. Accessed 11 June 2011</ref>]]
2003 లో చమురు శుద్ధి, పర్యాటకం, రియలు ఎస్టేట్లతో కలిపి పరిశ్రమలలో 100 కంటే అధికంగా ప్రభుత్వ యాజమాన్య సంస్థలు ప్రైవేటీకరించబడ్డాయి. 100% విదేశీ యాజమాన్యం కలిగిన సంస్థలు 29 ఉన్నాయి.<ref>{{cite news |last=Cohn |first=Carolyn |url=https://af.reuters.com/article/investingNews/idAFJOE56N02L20090724 |title=Libya expects nearly $2 bln in new FDI |publisher=Reuters Africa |date=24 July 2009 |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20121020102503/http://af.reuters.com/article/investingNews/idAFJOE56N02L20090724 |archivedate=20 October 2012 |df=dmy-all }}</ref> అనేక అంతర్జాతీయ చమురు కంపెనీలు దేశంలోకి వచ్చాయి. వీటిలో చమురు కంపెనీలు షెలు, ఎక్సాన్మొబిలు ఉన్నాయి.<ref>{{cite web|title=Shell returns to Libya with gas exploration pact|url=http://www.oilandgasnewsworldwide.com/News.asp?Article=16404|publisher=Oil & Gas News|archiveurl=https://web.archive.org/web/20050513162749/http://www.oilandgasnewsworldwide.com/News.asp?Article=16404|archivedate=13 May 2005|date= 9–15 May 2005}}</ref> ఆంక్షలు ఎత్తివేయడంతో ఎయిరు ట్రాఫికు క్రమంగా అధికరించింది. 2005 నాటికి 1.5 మిలియన్ల వార్షిక విమాన ప్రయాణికులు పయనించారు.<ref>{{cite news |last=Jawad |first=Rana |url=http://news.bbc.co.uk/2/hi/africa/5030998.stm |title=Libyan aviation ready for take-off |publisher=BBC News |date=31 May 2006 |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20130410012030/http://news.bbc.co.uk/2/hi/africa/5030998.stm |archivedate=10 April 2013 |df=dmy-all }}</ref> కఠినమైన వీసా నిబంధనలు కారణంగా పశ్చిమదేశాల పర్యాటకులు సందర్శించడానికి లిబియా దీర్ఘకాలంగా ఒక కష్టతరమైన దేశంగా ఉంది.<ref>{{cite news |first=Richard |last=Bangs |author2=Ammar Mabrouk Eltaye |title=Libya sees thriving tourism industry ahead |work=MSNBC |url=http://www.msnbc.msn.com/id/5210117 |accessdate=10 October 2007 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20071101061537/http://www.msnbc.msn.com/id/5210117 |archivedate=1 November 2007 |df=dmy-all }}</ref>
In 2007 [[Saif al-Islam Gaddafi]], the second-eldest son of Muammar Gaddafi, was involved in a [[green development]] project called the Green Mountain Sustainable Development Area, which sought to bring tourism to [[Cyrene, Libya|Cyrene]] and to preserve [[Classical Greece|Greek]] ruins in the area.<ref>{{cite news|title=A Green Resort Is Planned to Preserve Ruins and Coastal Waters|url=https://www.nytimes.com/2007/10/16/science/16liby.html|publisher=New York Times|date=16 October 2007|first=Elisabeth|last=Rosenthal|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20161227172005/http://www.nytimes.com/2007/10/16/science/16liby.html|archivedate=27 December 2016|df=dmy-all}}</ref>▼
▲
2011 ఆగస్టులో లిబియా మౌలికనిర్మాణ వ్యవస్థను పునర్నిర్మించటానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది అని అంచనా వేశారు. ఎన్.టి.సి. గడాఫీ పరిపాలన "పూర్తిగా నిర్లక్ష్యం" కారణంగా 2011 యుద్ధానికి ముందు లిబియా మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్నాయని పేర్కొన్నది.<ref>{{cite news |url=https://www.bbc.co.uk/news/business-14684547 |title=Libyan sovereign wealth fund 'missing $2.9bn' |publisher=BBC News Business |date=26 August 2011 |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20130118232128/http://www.bbc.co.uk/news/business-14684547 |archivedate=18 January 2013 |df=dmy-all }}</ref> 2012 అక్టోబరు నాటికి 2011 ఆర్థిక స్థితి నుండి స్వస్థత పొందింది. చమురు ఉత్పత్తి తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంది.<ref name=star-oil /> యుద్ధానికి ముందు చమురు ఉత్పత్తి రోజుకు 1.6 మిలియను బారెల్సు కంటే అధికంగా ఉంది. 2012 అక్టోబరు నాటికి సగటు చమురు ఉత్పత్తి 1.4 మిలియను బిపిడీని అధిగమించింది.
<ref name=star-oil /> టోటలు, ఎని, రెప్సోలు, వింటెర్షలు, ఓక్సిడెంటలు వంటి ప్రధాన పాశ్చాత్య కంపెనీలు త్వరగా తిరిగి రావడంతో ఉత్పత్తి పునఃప్రారంభం సాధ్యపడింది.<ref name=star-oil /> 2016 లో సంస్థ నుండి ఒక ప్రకటన తరువాత సంవత్సరంలో రోజుకు 9,00,000 బ్యారెలు లక్ష్యంగా పెట్టుకుంది. చమురు ఉత్పత్తి నాలుగు సంవత్సరాల యుద్ధంలో రోజుకు 1.6 మిలియన్ల బ్యారెలు నుండి 900,000 కు పడిపోయింది.<ref>{{Cite news|url=http://www.thenational.ae/world/middle-east/libya-militias-battle-for-control-of-oil-ports|title=As The Power Struggle Endures, Libya Eyes 900,000 Bpd Oil Output|last=|first=|date=|work=|access-date=|via=|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20161209041257/http://www.thenational.ae/world/middle-east/libya-militias-battle-for-control-of-oil-ports|archivedate=9 December 2016|df=dmy-all}}</ref>
== వెలుపలి లింకులు ==
|