ఖగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
నూతన సాంకేతిక పరిజ్ఞానముతో పాటు ఖగోళ శాస్త్రములో కూడా విశేషమైన అభివృద్ధి సంభవించెను. [[స్పెక్ట్రోస్కోపు]], [[ఫోటోగ్రఫి]]లు ఖగోళశాస్త్రానికి బాగా ఉపయోగపడ్డవి. [[జోసెఫ్ వాన్ ఫ్రాన్ హోఫర్]] 1814-15 ల లో సూర్యకాంతి లో 600 పట్టీ (bands) లను కనుగొనెను. ఈ పట్టీలకు కారణము 1859 లో [[గస్టావ్ కిర్కాఫ్]] 'సూర్యుని లో వివిధ మూలకాలు ఉండడము' అని తేల్చెను. ఇతర నక్షత్రములు కూడా సూర్యుని వలే ఉండును కాని వివిధ ఉష్ణోగ్రతలు, బరువులు కలిగి ఉండునని కనుగొన్నారు.
 
భూమి, సౌరకుటుంబము ఉన్న [[పాలపుంత నక్షత్రకూటమి]] నక్షత్రకూటమి (మిల్కీవే గేలెక్సీ)వలే అంతరిక్షము (space)లో ఇతర నక్షత్రకూటములు ఉన్నవని 20వ శతాబ్దములో కనుగొనడము జరిగింది. విశ్వము విస్తరిస్తున్నదని మిగతా గేలెక్సీలు మన గేలక్సీకు దూరంగా జరుగుతున్నాయని కనుగొన్నారు. నూతన ఖగోళ శాస్త్రములో [[క్వాజార్]]లు, [[పల్సార్]]లు, [[బ్లాజర్]]లు, [[రేడియో గేలెక్సీ]]లు వంటి విశేష వస్తువులు కనుగొనబడ్డాయి. ఈ పరిశోధనల నుండి విడుదలైన సిద్ధాంతాల వల్ల [[కాలబిలము(బ్లాక్ హోల్)]] లు, [[న్యూట్రాన్ స్టార్]] లను వివరించడము జరిగింది. [[Physical cosmology]] 20వ శతాబ్దములో సాధించిన అభివృద్ధితో [[మహావిస్ఫోటం|మహావిస్ఫోట(బిగ్ బ్యాంగ్) వాదము]] నకు భౌతిక,ఖగోళ శాస్త్రముల నుండి [[cosmic microwave background radiation]], [[హబుల్ నియమము]], మరియు [[Big Bang nucleosynthesis|cosmological abundances of elements]] మద్దతు వచ్చెను.
 
== రోదసి వస్తువులను గమనించడము ==
"https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు