లిబియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 388:
సంప్రదాయ లిబియా ఆహారంలో నాలుగు ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి: ఆలీవ్లు (ఆలివు నూనె), ఖర్జూరాలు, ధాన్యాలు, పాలు.<ref name="Libyan Food">{{cite web |url=http://www.temehu.com/Libyan-food.htm |title=Libyan Food |publisher=Temehu Tourism Services |date=24 June 2010 |accessdate=20 August 2011 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20110806045021/http://www.temehu.com/Libyan-food.htm |archivedate=6 August 2011 |df=dmy-all }}</ref> వేయించిన ధాన్యాలను తిరగలిలో విసిరి జల్లించి రొట్టె, కేకులు, జావ, బజీను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఖర్జూరాలు పండించడం, ఎండబెట్టి, తినేవి, సిరప్ లేదా కొంచెం వేయించి, బిసిసా, పాలుతో తింటారు. తిన్న తరువాత లిబియన్లు తరచూ బ్లాక్ టీని త్రాగుతారు. ఇది సాధారణంగా రెండవ సారి (రెండవ గ్లాసు టీ కోసం) పునరావృతమవుతుంది. మూడవ రౌండు టీతో వేయించిన వేరుశెనగలు, వేయించిన బాదంపప్పు (షై బి-ఉల్-లజ్)గా పిలుస్తారు (గ్లాసు టీతో కలిపి )తింటారు. <ref name="Libyan Food" />
==విద్యావిధానం==
[[File:Piazza 28 Ottobre, Bengasi.jpg|thumb|Al Manar Royal Palace in central Benghazi – the location of the [[University of Libya]]'s first campus, founded by royal decree in 1955]]
Libya's population includes 1.7 million students, over 270,000 of whom study at the [[Tertiary education|tertiary level]].<ref name="Libedu">{{cite web |url=http://www.wes.org/eWENR/04July/Practical.htm |title=Education in Libya |author=Clark, Nick |publisher=World Education News and Reviews, Volume 17, Issue 4 |date=July 2004 |accessdate=5 February 2013 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130208081721/http://www.wes.org/ewenr/04July/Practical.htm |archivedate=8 February 2013 |df=dmy-all }}</ref> Basic education in Libya is free for all citizens,<ref>{{cite web |url=http://lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field(DOCID+ly0070) |title=Education of Libya |publisher=Federal Research Division of the Library of Congress |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://archive.is/20120921235353/lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field(DOCID+ly0070) |archivedate=21 September 2012 |df=dmy-all }}</ref> and is compulsory up to the [[secondary education|secondary level]]. The adult literacy rate in 2010 was 89.2%.<ref name=unescolit>{{cite web|title=National adult literacy rates (15+), youth literacy rates (15–24) and elderly literacy rates (65+)|url=http://stats.uis.unesco.org/unesco/TableViewer/tableView.aspx?ReportId=210|publisher=UNESCO Institute for Statistics|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20131029183908/http://stats.uis.unesco.org/unesco/TableViewer/tableView.aspx?ReportId=210|archivedate=29 October 2013|df=dmy-all}}</ref>▼
▲
1951 లో లిబియాకు స్వాతంత్ర్యం లభించిన తరువాత రాజ శాసనం ద్వారా బెంఘజిలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం - యూనివర్శిటీ ఆఫ్ లిబియా - స్థాపించబడింది.<ref name="Libedu2">{{cite web|url=http://www.bc.edu/bc_org/avp/soe/cihe/inhea/profiles/Libya.htm |title=Country Higher Education Profiles – Libya |author=El-Hawat, Ali |publisher=International Network for Higher Education in Africa |date=8 January 2013 |accessdate=5 February 2013 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20100605042417/http://www.bc.edu/bc_org/avp/soe/cihe/inhea/profiles/Libya.htm |archivedate= 5 June 2010 |df= }}</ref> 1975-76 విద్యాసంవత్సరంలో విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఖ్య 13,418 గా అంచనా వేయబడింది. 2004 నాటికి ఈ సంఖ్య 200,000 కంటే అధికంగా అభివృద్ధి చెందింది. ఉన్నత సాంకేతిక వృత్తి రంగంలో 70,000 మంది ప్రవేశించారు.<ref name="Libedu" /> ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్ధుల సంఖ్య అధికరించిన కారణంగా ఉన్నత విద్యాసంస్థల సంఖ్య అధికరించింది.
1975 నుండి విశ్వవిద్యాలయాల సంఖ్య రెండు నుండి తొమ్మిది వరకు అధికరించింది. 1980 లో తర్వాత ఉన్నత సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల సంఖ్య ప్రస్తుతం 84 (12 ప్రభుత్వ యూనివర్శిటీలు)చేరుకుంది.{{Clarify|pre-text=?|date=October 2012}}<ref name="Libedu" /> 2007 నుండి లిబియా ఇంటర్నేషనలు మెడికలు యూనివర్సిటీ వంటి కొన్ని కొత్త ప్రైవేటు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. 2011 ముందు కొద్ది సంఖ్యలో ప్రైవేటు సంస్థలకు అధికారిక గుర్తింపు ఇచ్చినప్పటికీ లిబియా ఉన్నత విద్యకు అధికభాగం ప్రజా బడ్జెటు ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి. 1998 లో విద్య కోసం బడ్జెటు కేటాయింపు లిబియా మొత్తం జాతీయ బడ్జెట్లో 38.2% ఉంది.<ref name="Libedu2" />
==Health==
{{main|Health in Libya}}
|