వికీపీడియా:పాఠం (చర్చాపేజీలు): కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
కొత్త వ్యాఖ్య రాస్తుంటే, ఇప్పటికే ఉన్న వ్యాఖ్యలకు అడుగున రాయండి. ఇప్పటికే ఉన్న ఏదైనా వ్యాఖ్యకు సమాధానం రాస్తూ ఉంటే దాన్ని సదరు వ్యాఖ్యకు దిగువన రాయండి. మీ వ్యాఖ్యకు ముందు ఒక కోలను (''':''') పెట్టండి; దీనివలన మీరు పైనున్న వ్యాఖ్యకు సమాధానం రాస్తున్నారని తెలుస్తుంది.
 
మీ వ్యాఖ్యకు చివర సంతకం చెయ్యండి. కేవలం సభ్యనామం మాత్రమే చూపదలిస్తే <tt><nowiki>~~~</nowiki></tt> - ఇలాగాను, సభ్యనామంతో పాటు తేదీ, సమయం కూడా చూపదలిస్తే <tt><nowiki>~~~~</nowiki></tt> ఇలాగాను సంతకం చెయ్యండి. ఇలా రాయడం వలన పేజీని భద్రపరచిన తరువాత, మీ వ్యాఖ్య చివర ఆటోమాటిగ్గా మీ సంతకం వచ్చి చేరుతుంది. సంతకం చెయ్యకపోయినా, మీ వ్యాఖ్యలు కనిపిస్తాయి. కానీ, మీ పేరు కనబడదు. చాలామంది సమతకంసంతకం చేస్తారు. సంతకం చెయ్యడం వలన చర్చ చదవడానికి వీలుగా ఉంటుంది. మీ సౌకర్యం కోసం ఎడిట్ బాక్సుకు పైన ఉన్న టూలుబారులో ఒక ఐకను కూడా ఉంది. దీన్ని నొక్కినపుడు <nowiki>"--~~~~"</nowiki> అనే కోడు మీ వ్యాఖ్యలోకి వచ్చి చేరుతుంది..
 
[[ప్రత్యేక:Userlogin|ఎకౌంటు సృష్టించుకుని]] సభ్యనామాన్ని పొందవచ్చు. మీకు ఎకౌంటు లేకపోయినా, ఉండీ లాగిన్ కాకున్నా, సంతకంలో మీ సభ్యనామానికి బదులు మీ ఐ.పి.అడ్రసు కనిపిస్తుంది.