వికీపీడియా:పాఠం (ఖాతా): కూర్పుల మధ్య తేడాలు

అనువాదం పూర్తి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
ఖాతా సృష్టించుకోవడంలో చాలా [[వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?|ప్రయోజనాలు]] ఉన్నాయి; మరిన్ని దిద్దుబాటు అవకాశాలు, సభ్యుని అభిరుచులు మొదలైనవి. వాటిలో ఒకటి [[వికీపీడియా:వీక్షణ జాబితా|వీక్షణ జాబితా]]. మీకు ఆసక్తి ఉన్న పేజీల్లో జరిగిన మార్పులను గమనిస్తూ ఉండే అంశం ఇది. [[వికీపీడియా:పేజీని రతరలించడం ఎలా|పేజీని తరలించడం లేదా పేరు మార్చడం]] మరో అంశం.
 
ఖాతా లేని వ్యక్తి ఏ కంప్యూటరు ద్వారా దిద్దుబాట్లు చేస్తున్నారో ఆ కంప్యూటరు యొక్క ఐ.పి.అడ్రసు ద్వారా సద్ఫరుసదరు వ్యక్తిని గుర్తిస్తారు. మీ ఐ.పి.అడ్రసు ద్వారా మీ గుఎఇంచినగురించిన సమాచారాన్ని కనుక్కోగలిగే వీలుంది. లాగిన్ అయినపుడు మీ ఐ.పి.అడ్రసు బయటికి కనబడదు కాబట్టి, ఆ రకంగా చూస్తే నమోదు చేసుకోవడం వలన మీ గోప్యత పెరిగే అవకాశం ఉంది. పైగా ఐ.పి.అడ్రసులు తరచూ మారే అవకాశం ఉంది కాబట్టి, వివిధ సమయాల్లో మీరు చేసిన దిద్దుబాట్లు అనేక ఐపీలకు చెంది మీకు గుర్తింపు లభించదు. చర్చలో పాల్గొన్నపుడు ఇతర సభ్యులు లాగిన్ అయి ఉన్న సభ్యునితో చర్చించేందుకు ఇష్టపడతారు గానీ, ఐ.పి.అడ్రసుతో చర్చించేందుకు అంతగా ఇష్టపడరు.
 
ఇక చివరగా, ఖాతా ఉన్న సభ్యులు మాత్రమే [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] కాగలుగుతారు. మీకు ఖాతా ఉంటే, మీ సభ్యనామాన్ని, మీ సంకేత పదాన్ని మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోయే అవకాశాలున్నాయనుకుంటే, ఖాతా తెరిచేపుడే మీ ఈమెయిలు అడ్రసు ఇచ్చి, ఆ తరువాత దాన్ని నిర్ధారించండి. మీరు సంకేతపదం మరిచిపోయినపుడు కొత్త సంకేతపదాన్ని పంపించేందుకు ఇది పనికి వస్తుంది.