రవీంద్రభారతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== నిర్మాణము ==
[[రవీంద్రనాథ్ ఠాగూర్]] శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో 1960, మార్చి 23వ తేదీన రవీంద్రభారతికి శంకుస్థాపన చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా రవీంద్రభారతి [[1961]], మే 11న ప్రారంభించబడింది.<ref>రవీంద్రభారతి కళా సారధి, సాక్షి, హైదరాబాద్ ఎడిషన్, 11.05.2018, పుట. 10</ref> మంచి ప్లానింగ్, పార్కింగ్ సదుపాయాలు, చుట్టూ ప్రహరీలతో కట్టబడిన ఈ భవనము చూపులకు కనువిందు చేస్తూ ఉంటుంది. మొదట్లో ప్రభుత్వమే రవీంద్రభారతి నిర్వహణను చూసుకునేది. 1963లో స్వయంప్రతిపత్తి హోదా కల్పించడంతో 1989 వరకు మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దీని నిర్వహణ కొనసాగింది. 1989 నుంచి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖకు అప్పగించడంతో, ఆ శాఖ సంచాలకులే దీని నిర్వాహణ బాధ్యతలను చూసుకుంటున్నారు.<ref name="సకల కళాభారతి!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=బతుకమ్మ (ఆదివారం సంచిక)|title=సకల కళాభారతి!|url=https://www.ntnews.com/Sunday/సకల-కళాభారతి-10-9-479285.aspx|accessdate=31 July 2018|date=29 July 2018|archiveurl=https://web.archive.org/web/20180730185929/https://www.ntnews.com/Sunday/సకల-కళాభారతి-10-9-479285.aspx|archivedate=31 July 2018}}</ref>
 
[[File:Ravindra Bharathi in Lighting on State Formation Day 2018 (08).jpg|thumb|తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల (2018)కు ముస్తాబైన రవీంద్రభారతి]]
"https://te.wikipedia.org/wiki/రవీంద్రభారతి" నుండి వెలికితీశారు