పి.లీల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణం: అచ్చుతప్పు దిద్దాను
చి →‎జననం: అచ్చుతప్పు దిద్దాను
పంక్తి 39:
 
== జననం ==
లీల [[మే 19]], [[1934]]లో [[కేరళ]]లోని [[పాలక్కాడ్]] జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ [[ఎర్నాకుళం]]<nowiki/>లోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగాఉపాధ్యాయునిగా పనిచేసేవాడు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. తండ్రి కుంజన్ మీనన్ కు సంగీతంలో ఉన్న ఆసక్తితో ముగ్గురు కూతుర్లకు [[సంగీతం]]<nowiki/>లో శిక్షణ ఇప్పించాడు. సంగీతకారుడు టి.వి.గోపాలకృష్ణన్ పెద్దనాన్న త్రిభువన మణిభాగవతార్ ఈమె మొదటి గురువు. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము ''కంకణం''తో సినీరంగప్రవేశం చేసింది. ఈమె పాడిన మొదటి పాట [[హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి]] స్వరపరిచిన ''శ్రీ వరలక్ష్మీ..'' అంటూ మొదలయ్యే స్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన ''నిర్మల'' చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన [[మలయాళం]]లో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలి చిత్రం 1949లో విడుదలైన ''[[మన దేశం]]''.
 
 
తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో [[తమిళనాడు]] ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
 
తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకులీల 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో [[తమిళనాడు]] ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.
 
==తెలుగు సినిమారంగం==
"https://te.wikipedia.org/wiki/పి.లీల" నుండి వెలికితీశారు