వ్యక్తిగత అభిప్రాయాలను సభ్యుని పేజీలో కాపీ చేశాను
చి ~~~~
పంక్తి 13:
*విజేతలదే ఈ ప్రపంచం. ఇదే సత్యం. అందుకే భయం వదలండి---విజేతలగా నిలవండి.
*వేలమంది వందల ఏళ్ళ పాటు పనిచేసే కన్నా---మనస్పూర్తిగా,నిజయితీగా,శక్తిమంతంగా పనిచేసే కొద్దిమంది యువతీయువకులు చాలు ... ఈ ఫ్రపంచాన్ని మార్చేయటానికి!
*జీవితంలో నేర్చుకోవల్సిన పాఠం ఒక్కటే " అన్యాయాలను,అక్రమాలను దైర్యంగా ఎదుర్కోవడం. మనం దైర్యంగా చెయ్యి విదిలించి ముందడుగేస్తే...అన్ని కష్టాలూ చెదిరిన కోతుల్లా పారిపోతాయి".
 
|-
|}
 
----
'''ఆంధ్ర భారతీయం'''
 
భారతదేశ చరిత్రలో ఏ విషయంలో చూసినా మన రాష్ట్రానికి(ఆంధ్రప్రదేశ్) ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతకాలంలో మన రాష్ట్రంలో సాంఘిక,ఆర్ధిక,రాజకీయ రంగాలలో కలలో కూడా ఊహించని, ఊహలకు అందని వ్యత్యాసాలు చోటుచేసుకోవటం ఛూస్తుంటె చివరికి ఏ విపత్కర పరిస్తితికి దారితీస్తోందో అర్దం కావటంలేదు.