నైజీరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 233:
2010 లో ఉత్తర రాష్ట్ర జామ్ఫరాలో అనధికారిక గోల్డు మైనింగు కారణంగా ఏర్పడిన తీవ్రమైన సీసపు విషప్రక్రియతో వేలాది మంది ప్రజలు చనిపోయారని భావించారు దీనితో ఇది ఇప్పటివరకు ఎదుర్కొన్న అతి పెద్ద ప్రధాన విషాదానికి దారితీసింది. అంచనాలలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఈ ప్రమాదంలో 400 మంది పిల్లలు చనిపోయారని భావిస్తున్నారు.<ref>{{Cite journal|last=Bashir|first=Muhammed|last2=Umar-Tsafe|first2=Nasir|last3=Getso|first3=Kabiru|last4=Kaita|first4=Ibrahim M.|last5=Nasidi|first5=Abdulsalami|last6=Sani-Gwarzo|first6=Nasir|last7=Nguku|first7=Patrick|last8=Davis|first8=Lora|last9=Brown|first9=Mary Jean|date=18 April 2014|title=Assessment of blood lead levels among children aged ≤ 5 years—Zamfara State, Nigeria, June–July 2012|journal=MMWR. Morbidity and Mortality Weekly Report|volume=63|issue=15|pages=325–327|issn=1545-861X|pmid=24739340|pmc=5779393}}</ref> 2016 నాటికి ప్రమాదకర పరిస్తితిని ఎదుర్కొనడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
 
=== నిర్వహణా విభాగాలు ===
=== Administrative divisions ===
{{Main|Administrative divisions of Nigeria}}
{|class="wikitable" style="width: 20%; float: right; font-size: 0.85em;"
|colspan=2 style="font-weight: bold;"|Major cities
Line 254 ⟶ 253:
 
2006 నాటి జనాభా గణాంకాల ఆధారంగా నైజీరియాలో 1 మిలియను ప్రజలు నివసిస్తున్న నగరాలు 8 (అతిపెద్ద నుండి అతిచిన్నవి): లాగోసు, కనో, ఇబాడాను, బెనిను సిటీ, పోర్టు హరుకోర్టు ఉన్నాయి. ఆఫ్రికాలో అతిపెద్ద నగరంగా లాగోసు ఉంది. నగర ప్రాంతాలలో 12 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు.<ref name="felix">{{cite news |url=http://www.alertnet.org/thenews/newsdesk/L29819278.htm |agency=Reuters |title=Nigeria gives census result, avoids risky details |first=Felix |last=Onuah |date=29 December 2006|accessdate=23 November 2008}}</ref>
 
{{Nigeria states map}}
{{clear}}
 
== సాహితీవేత్తలు ==
"https://te.wikipedia.org/wiki/నైజీరియా" నుండి వెలికితీశారు