కోన ప్రభాకరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
AWB వాడి వర్గాల మార్పులు చేసాను
పంక్తి 62:
| footnotes =
}}
'''[[కోన ప్రభాకరరావు]]''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర మాజీ [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు|శాసనసభ సభాపతి]], [[కాంగ్రేస్ పార్టీ]]కి చెందిన రాజకీయ నాయకుడు మరియు 1940లలో [[తెలుగు సినిమా]] నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.
==విద్యాభ్యాసం==
ప్రభాకరరావు [[1916]], [[జూలై 10]]న [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]]లో జన్మించాడు. ప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని [[మద్రాసు]] లోని [[లయోలా కళాశాల, చెన్నై|లయోలా కళాశాల]]<nowiki/>నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత [[పూణే]] లోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశాడు.
పంక్తి 93:
[[వర్గం:సిక్కిం గవర్నర్లు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/కోన_ప్రభాకరరావు" నుండి వెలికితీశారు