నైజీరియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 264:
| caption1 = [[Eko Atlantic]] is a [[planned city]] of [[Lagos State]].
| caption2 = [[Centenary City]] is also a planned city, located in the [[Federal Capital Territory, Nigeria|Federal Capital Territory]].
}}
నైజీరియా మిశ్రమ ఆర్థిక వ్యవస్థగానూ అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా వర్గీకరించబడింది. <ref>{{cite web |url=http://siteresources.worldbank.org/DATASTATISTICS/Resources/CLASS.XLS |title= World Bank list of economies |date= January 2011 |publisher=http: www.worldbank.org |accessdate=27 May 2011}}</ref> దాని విస్తారమైన సహజ వనరులు, బాగా అభివృద్ధి చెందిన ఆర్ధిక, చట్టపరమైన, సమాచార, రవాణా విభాగాలు, స్టాకు ఎక్స్చేంజి (నైజీరియా స్టాకు ఎక్స్ఛేంజి) తో ఇది ఆఫ్రికాలో రెండవ మధ్య అతిపెద్ద ఆదాయ స్థితికి చేరుకుంది. ఆఫ్రికా లో.
2015 లో గి.డి.పి. (పి.పి.పి) పరంగా నైజీరియా ప్రపంచంలో 21 వ స్థానంలో ఉంది.<ref>{{cite web|url=http://www.imf.org/external/pubs/ft/weo/2015/01/weodata/weorept.aspx?pr.x=57&pr.y=13&sy=2013&ey=2014&scsm=1&ssd=1&sort=country&ds=.&br=1&c=512%2C668%2C914%2C672%2C612%2C946%2C614%2C137%2C311%2C962%2C213%2C674%2C911%2C676%2C193%2C548%2C122%2C556%2C912%2C678%2C313%2C181%2C419%2C867%2C513%2C682%2C316%2C684%2C913%2C273%2C124%2C868%2C339%2C921%2C638%2C948%2C514%2C943%2C218%2C686%2C963%2C688%2C616%2C518%2C223%2C728%2C516%2C558%2C918%2C138%2C748%2C196%2C618%2C278%2C624%2C692%2C522%2C694%2C622%2C142%2C156%2C449%2C626%2C564%2C628%2C565%2C228%2C283%2C924%2C853%2C233%2C288%2C632%2C293%2C636%2C566%2C634%2C964%2C238%2C182%2C662%2C453%2C960%2C968%2C423%2C922%2C935%2C714%2C128%2C862%2C611%2C135%2C321%2C716%2C243%2C456%2C248%2C722%2C469%2C942%2C253%2C718%2C642%2C724%2C643%2C576%2C939%2C936%2C644%2C961%2C819%2C813%2C172%2C199%2C132%2C733%2C646%2C184%2C648%2C524%2C915%2C361%2C134%2C362%2C652%2C364%2C174%2C732%2C328%2C366%2C258%2C734%2C656%2C144%2C654%2C146%2C336%2C463%2C263%2C528%2C268%2C923%2C532%2C738|title=5. Report for Selected Countries and Subjects|publisher=[[World Bank]]|date=April 2015|accessdate=21 September 2017}}</ref> నైజీరియా ఉప-సహారా ఆఫ్రికాలో యునైటెడు స్టేట్సు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి, దాని చమురులో ఐదవ (చమురు దిగుమతులలో 11%) సరఫరా చేస్తుంది. ఇది ప్రపంచదేశాలలో 7 వ అతిపెద్ద వాణిజ్య మిగులును కలిగిన దేశంగా ఉంది. యు.ఎస్. వస్తువులకు నైజీరియా 50 వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్టుగా, యు.ఎస్.కు 14 వ అతి పెద్ద ఎగుమతిదారు. యునైటెడు స్టేట్సు దేశం, అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు దేశంగా ఉంది.<ref>{{cite web|url=https://www.state.gov/r/pa/ei/bgn/2836.htm |title=Nigeria (07/08) |publisher=State.gov |accessdate=21 November 2008}}</ref> అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) 2008 లో 9% వృద్ధిని, 2009 లో 8.3% వృద్ధిని అంచనా వేసింది.<ref>{{cite web |url=http://www.imf.org/external/pubs/ft/survey/so/2008/CAR021508A.htm |title=IMF Survey: Nigeria Needs Sustained Reforms to Build on Success |publisher=Imf.org |accessdate=21 November 2008}}</ref><ref>{{cite web |last=Aminu |first=Ayodele |url=http://allafrica.com/stories/200804140655.html |title=allAfrica.com: Africa: IMF Forecasts 9 Percent Growth for Nigeria (p. 1 of 1) |publisher=Allafrica.com |date=13 April 2008}}</ref><ref>{{cite web |last=Godwin |first=Atser |url=http://www.punchng.com/Articl.aspx?theartic=Art20080229153046 |archiveurl=https://web.archive.org/web/20110511114933/http://www.punchng.com/Articl.aspx?theartic=Art20080229153046 |archivedate=11 May 2011 |title=The Punch: IMF predicts 9% GDP growth rate for Nigeria |publisher=Punchng.com |date=29 February 2008}}</ref> ఐ.ఎం.ఎఫ్. మరింత 2011 లో నైజీరియా ఆర్థిక వ్యవస్థలో 8% వృద్ధిని అంచనా వేసింది.<ref>{{cite web|last=Odueme |first=Stella |url=http://independentngonline.com/DailyIndependent/Article.aspx?id=33492 |archiveurl=https://archive.is/20110722181942/http://independentngonline.com/DailyIndependent/Article.aspx?id=33492 |archivedate=22 July 2011 |title=RenCap projects 8% growth for Nigeria in 2011 |publisher=Independentngonline.com |date=9 May 2011 |accessdate=28 May 2011 |deadurl=yes |df= }}</ref>
2011 ఫిబ్రవరిలో సిటిగ్రూప్ 2010-2050లో నైజీరియా అత్యధిక సగటు జి.డి.పి. పెరుగుదలని కలిగి ఉంటుందని అంచనా వేసింది. 11 గ్లోబల్ గ్రోతు జెనరేటరు దేశాల జాబితాలో ఉన్న రెండు ఆఫ్రికా దేశాలలో నైజీరియా ఒకటి.<ref>{{cite web|url=http://www.businessinsider.com/willem-buiter-3g-countries-2011-2?slop=1 |title=FORGET THE BRICs: Citi's Willem Buiter Presents The 11 "3G" Countries That Will Win The Future |publisher=businessinsider.com |date=22 February 2011 |accessdate=31 May 2011}}</ref>
గతంలో ఆర్ధికాభివృద్ధి సంవత్సారాల కాలం కొనసాగిన సైనిక పాలన, అవినీతి, పేలవమైన నిర్వహణ ఆటంకాలుగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ, తదుపరి ఆర్థిక సంస్కరణలు నైజీరియాను దాని పూర్తి ఆర్థిక సామర్థ్యాన్ని సాధించటానికి విజయవంతంగా నడిపించాయి. 2014 నాటికి ఇది దక్షిణాఫ్రికాను అధిగమించి ఆఫ్రికాలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంటుందని భావించారు.
1970 లలో చమురు రంగములో నైజీరియా ప్రధాన మౌలికనిర్మాణాల పెట్టుబడులకు ఆర్ధిక సహాయం చేయడానికి విదేశీ రుణాన్ని సేకరించింది. 1980 చమురులో చమురు ధరలు పడిపోవడంతో నైజీరియా తన ఋణ చెల్లింపులను కొనసాగించడంలో నిరాశకు గురయింది. చివరికి రుణాల వడ్డీ భాగంలో కొంత తిరిగి చెల్లించడంతో ప్రధాన రుణం అలాగే ఉంది. మిగులు ఋణం, పెనాల్టీ వడ్డీ, చెల్లించని ప్రధాన ఋణంతో చేరి ఋణభారాన్ని అధికరింపజేసింది. నైజీరియా అధికారుల చర్చల తరువాత 2005 అక్టోబరులో నైజీరియా, దాని పారిసు క్లబు రుణదాతలు ఒక ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారం నైజీరియా తన రుణాన్ని సుమారు 60% తగ్గింపుతో తిరిగి కొనుగోలు చేసింది. నైజీరియా దాని చమురు లాభాలలో భాగంగా 40% మిగులు ఋణాన్ని చెల్లించింది. పేదరికం తగ్గింపు కార్యక్రమాలకు సంవత్సరానికి కనీసం $ 1.15 బిలియన్లను విడుదల చేసింది. పారిసు క్లబ్బుకు రుణాన్ని ($ 30 బిలియన్లు) పూర్తిగా చెల్లించే మొట్టమొదటి ఆఫ్రికా దేశంగా నైజీరియా 2006 ఏప్రిల్లో చరిత్ర సృష్టించింది.
2030 నాటికి అన్ని రకాల పేదరికాలను తగ్గించటం లక్ష్యంగా నైజీరియా " సస్టైనబులు డెవెలప్మెంటు గోల్సు " మొట్టమొదటిసారిగా చేరుకోవటానికి ప్రయత్నిస్తుంది.
=== వ్యవసాయం ===
|