నైజీరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 297:
1973 లో నైగర్ డెల్టా నెంబెర్ క్రీకు ఆయిలు ఫీల్డు కనుగొనబడింది. 2 నుండి 4 కిలోమీటర్ల (1.2 నుండి 2.5 మైళ్ళు) లోతులో ఒక యాంటిక్లైను స్టక్చరలు ట్రాపులో మియోసీను డెల్టా ఇసుకరాతి-షాలె నుండి చమురు ఉత్పత్తి చేస్తుంది.<ref>Nelson, P.H.H., Role of Reflection Seismic in Development of Nembe Creek Field, Nigeria, 1980, in Giant Oil and Gas Fields of the Decade: 1968–1978, AAPG Memoir 30, Halbouty, M.T., editor, Tulsa: American Association of Petroleum Geologists, {{ISBN|0-89181-306-3}}, pp. 565–576</ref> 2013 జూన్ లో షెల్ తన కార్యకలాపాల వ్యూహాత్మక సమీక్షను నైజీరియాలో ప్రకటించింది. ఆస్తులు విక్రయించబడవచ్చని సూచించింది. అనేక అంతర్జాతీయ చమురు కంపెనీలు దశాబ్దాలుగా అక్కడ పనిచేస్తున్నప్పటికీ 2014 నాటికి చాలామంది చమురు దొంగతనంతో సహా అనేక రకాల సమస్యలను వ్యక్తం చేస్తూ తమ ప్రయోజనాలను ఉపసంహరించుకోవాలని భావించింది. ఆగష్టులో షెలు ఆయిలు కంపెనీ నాలుగు నైజీరియా చమురు క్షేత్రాలలో దాని ప్రయోజనాలను ఖరారు చేసింది.<ref name="ShellNigeria">{{cite news|title=Stakes in four Nigerian oil fields being sold by Shell|url=http://www.nigeriasun.com/index.php/sid/225153307|date=27 August 2014|accessdate=28 August 2014|publisher=''Nigeria Sun''}}</ref>
 
పెట్రోలియం రిసోర్సు శాఖ ప్రకారం. నైజీరియా 159 ఆయిలు ఫీల్డులు, 1,481 చమురు బావులు క్రియాశీలకంగా ఉన్నాయి.<ref name=NDES>''Environmental Resources Managers Ltd, Niger Delta Environmental Survey Final Report Phase I; Volume I: Environmental and Socio-Economic Characteristics (Lagos: Niger Delta Environmental Survey, September 1997)''</ref> దేశం అత్యంత ఉత్పాదక ప్రాంతం నైజర్ డెల్టా బేసిన్ (నైజరు డెల్టాలోని ) "సౌత్-సౌత్" ప్రాంతం (159 చమురు క్షేత్రాలలో 78 భాగాలను కలిగి ఉంది). నైజీరియా చమురు క్షేత్రాలలో చాలా చిన్నవి, చెల్లాచెదురుగా ఉన్నాయి. 1990 నాటికి ఈ చిన్న క్షేత్రాలు నైజీరియన్ ఉత్పత్తిలో 62.1% ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలోని 16 వ అతిపెద్ద చమురు క్షేత్రాలు 37.9% ఉత్పత్తి చేస్తున్నాయి.
 
<ref name=politicaleconomy>
 
Nigeria has a total of 159 [[oil fields]] and 1,481 [[oil well|wells]] in operation according to the [[Department of Petroleum Resources]].<ref name=NDES>
''Environmental Resources Managers Ltd, Niger Delta Environmental Survey Final Report Phase I; Volume I: Environmental and Socio-Economic Characteristics (Lagos: Niger Delta Environmental Survey, September 1997)''</ref> The most productive region of the nation is the coastal [[Niger Delta Field|Niger Delta Basin]] in the [[Niger Delta]] or "South-south" region which encompasses 78 of the 159 oil fields. Most of Nigeria's oil fields are small and scattered, and as of 1990, these small fields accounted for 62.1% of all Nigerian production. This contrasts with the sixteen largest fields which produced 37.9% of Nigeria's petroleum at that time.<ref name=politicaleconomy>
''Nigeria: The Political Economy of Oil''
{{ISBN|0-19-730014-6}}
"https://te.wikipedia.org/wiki/నైజీరియా" నుండి వెలికితీశారు