"పంచారామాలు" కూర్పుల మధ్య తేడాలు

8 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
2405:204:6706:DA50:0:0:8BC:28A0 (చర్చ) చేసిన మార్పులను 2405:204:6429:6866:1533:C649:7EA3:B506 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (2405:204:6706:DA50:0:0:8BC:28A0 (చర్చ) చేసిన మార్పులను 2405:204:6429:6866:1533:C649:7EA3:B506 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.2]
ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధము. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కథనము.
 
=='''పంచారామాల పుట్టుక'''==praveen
 
[[శ్రీనాధుడు]] (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఒక కథ ఇలా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని [[మహావిష్ణువు]] మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా [[శివుడు]] మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగాసంపాదించిన [[శక్తి]]<nowiki/>తో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్ఠించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్ధికెక్కినవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2657118" నుండి వెలికితీశారు