నైజీరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 344:
 
2009 మార్చి 29 న నైజీరియా ఫెడరలు మినిస్ట్రీ ఆఫ్ సైన్సు అండు టెక్నాలజీ, నిగ్కోట్సాటు లిమిటెడు, నిగుకాంశాటు-1R శాటిలైటు కక్ష్యలో డెలివరీ కోసం మరొక ఒప్పందం మీద సంతకాలు చేసాయి. నిగుకాంశాటు-ఐ.ఆర్. కూడా ఒక డి.ఎఫ్.హెచ్-4 ఉపగ్రహంగా ఉంది. విఫలమైన నిగుకాంశాటు-1 కు బదులుగా 2011 డిసెంబరు 19 న క్సిచాంగులో చైనా ద్వారా కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడింది. <ref>{{cite web|url=http://www.cgwic.com/In-OrbitDelivery/CommunicationsSatellite/Program/NigComSat-1.html|title=Nigcomsat-1 Program – In-Orbit Delivery Program – Communications Satellite – CGWIC|publisher=}}</ref><ref>{{cite web|url=http://www.cgwic.com/In-OrbitDelivery/CommunicationsSatellite/Program/NigComSat-1.html |title=Nigcomsat-1 Program – In-Orbit Delivery Program – Communications Satellite |publisher=CGWIC |accessdate=21 December 2010}}</ref> అప్పటి నైజీరియా అధ్యక్షుడు గుడ్లకు జోనాథను ప్రకారం ఉపగ్రహము నిగుకాంశాటు-1 భీమా పాలసీ ద్వారా చెల్లించ బడింది. ఇది 2009 లో కక్ష్యలో కక్ష్యలో ఉంది. ఉపగ్రహము వివిధ రంగాలలో జాతీయ అభివృద్ది, ఇంటర్నెటు సేవలు, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ రక్షణ, జాతీయ భద్రత పర్యవేక్షబాధ్యతలు నిర్వహిస్తుంది.<ref>{{cite web|url=http://africanspotlight.com/2011/12/nigeria-launches-satellite-in-china/|title=Nigeria Launches Satellite in China|publisher=African Spotlight|accessdate=10 March 2012|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20120214013850/http://africanspotlight.com/2011/12/nigeria-launches-satellite-in-china/|archivedate=14 February 2012}}</ref>
===గణాంకాలు===
[[File:Population density map of Nigerian states - English.png|thumb|upright=2.05|Population density in Nigeria]]
 
"https://te.wikipedia.org/wiki/నైజీరియా" నుండి వెలికితీశారు