ఐసోటోపులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఐసోటోపులు అంటే "ఒకే స్థానంలో ఉండేవి" అని అర్థం. ఈ భావాన్ని తెలుగులో సమస్థానులు లేదా ఏకస్థానులు అంటారు.
 
[[మెండలియెవ్]] [[ఆవర్తన పట్టిక]]లో [[మూలకం|మూలకానికి]] ఒకొక్క గది చొప్పున కేటాయించేరు. మూలకం కేంద్రకంలో ఎన్ని ప్రోటానులు ఉన్నాయో ఆ సంఖ్యని బట్టి ఈ కేటాయింపు జరిగింది. ఉదాహరణకి ఉదజని [[అణువు]] యొక్క కేంద్రకంలో ఒకే ఒక ప్రోటాను ఉంది; అందుకని ఒకటవ గది ఉదజనికి[[ఉదజని]]కి కేటాయించేరు. [[రవిజని]] (Helium) అణువు కేంద్రకంలో రెండే రెండు ప్రోటానులు ఉన్నాయి; అందుకని రెండవ గది రవిజనికి కేటాయించేరు. కాని కొన్ని కొన్ని మూలకాల అణువులు అన్ని విధాల సర్వసమానంగా ఉండవు. ఉదాహరణకి ప్రకృతిలో మూడు రకాల ఉదజని అణువులు ఉన్నాయి.
 
* ఒక రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను ఉంది. ప్రకృతిలో ఇది 99.98% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 1. దీనిని <sub>1</sub>H<sup>1</sup> అని సూచిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఐసోటోపులు" నుండి వెలికితీశారు