"ఐసోటోపులు" కూర్పుల మధ్య తేడాలు

46 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
 
* మూడవ రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను, 2 నూట్రానులు ఉన్నాయి. ప్రకృతిలో ఇది 0.002% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 3. దీనిని <sub>1</sub>H<sup>3</sup> అని రాస్తారు. దీనికి ఉదజని-3 అనిన్నీ ట్రిటియం అనిన్నీ పేర్లు ఉన్నాయి.
 
కాని రసాయనికంగా ఈ మూడు ఉదజని అణువులే! కనుక ఈ మూడింటికి ఆవర్తన పట్టికలో ఒకే గది కేటాయించాలి. అంటే ఇవి "రూం మేట్స్" అన్న మాట. ఒకే గది (లేక స్థానం) లో ఉన్నవి కనుక వీటిని "సమస్థానులు" లేదా "ఏకస్థానులు" అందాం. గ్రీకు భాషలో ఐసొటోపులు అన్నా తెలుగులో సమస్థానులు అన్నా అర్థం ఒక్కటే!
 
==ఉదాహరణలు==
7,858

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2657201" నుండి వెలికితీశారు