నైజీరియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
|||
పంక్తి 485:
[[File:AbujaNationalMosque.jpg|thumb|left|The [[Abuja National Mosque]].]]
[[File:Catedral Nacional em Abuja, Nigéria.jpg|thumb|left|[[National Church of Nigeria]], [[Abuja]].]]
నైజీరియా మతపరంగా వైవిధ్యమైన దేశం. ఇస్లాం, క్రైస్తవ మతం అత్యంత విస్తారంగా ఆచరించబడుతున్నాయి. నైజీరియన్లలో ముస్లింలు, క్రైస్తవులుగా దాదాపు సమానంగా ఉన్నారు. సాంప్రదాయ ఆఫ్రికా మతాలు, ఇతర మతాలను ఆచరిస్తున్న అల్పసంఖ్యాక ప్రజలు ఉన్నారు.
<ref name="Cia 19"/> క్రైస్తవ మతం, ఇస్లాం మతం ఆధిపత్యం వహించే ఆఫ్రికాలో ప్రజలు ఇస్లాం, క్రైస్తవ మతాచారాలను స్థానిక మతాచారాలతో మిళితం చేసి ఆచరించడం సర్వసాధారణంగా ఉంటుంది. నైజీరియాలో కూడా ఇస్లాం, ఆఫ్రికా మతాలు స్థానిక మతాచారాలతో మిళితం చేసి ఆచరించబడుతుంది.<ref>Chitando, Ezra (editor: Afe Adogame), ''African Traditions in the Study of Religion, Diaspora and Gendered Societies'', [[Routledge]] (2016), p. 31, {{ISBN9781317184188}} [https://books.google.co.uk/books?id=VMjeCwAAQBAJ&pg=PA31#v=onepage&q&f=false]</ref>
వాయవ్య ప్రాంతాలలో (హౌసా, ఫులని, ఇతరులు), ఈశాన్య (కానూరి, ఫులని, ఇతర సమూహాల) నైజీరియాలో ఇస్లాం మతం అధికంగా ఉంటుంది. ఇది దేశంలోని నైరుతిప్రాంతాలలో యోరుబాలో కూడా ఇస్లాంమత అనుచరులు ఉన్నారు. నైజీరియాలోని ఉప-సహారా ఆఫ్రికాలో అతిపెద్ద ముస్లిం జనాభా ఉంది. ప్రొటెస్టెంటు, స్థానికంగా ఆచరణలో ఉన్న క్రైస్తవత్వం పశ్చిమప్రాంతాలలో పాటించబడుతుంది. రోమను కాథలిక్కులు ఆగ్నేయ నైజీరియాలో అధికంగా ఉన్నారు. దక్షిణప్రాంతాలలో ప్రొటెస్టాంటిజం, రోమను కాథలిసిజం ఇబ్బియో, అనాంగు, ఎఫికు ఉన్నాయి.
1963 గణాంకాల ఆధారంగా నైజీరియన్లలో 47% మంది ముస్లింలు, 35% క్రైస్తవులు, స్థానిక మతాల 18% సభ్యులు ఉన్నారు. 1953 నుండి క్రైస్తవుల సంఖ్య (23%) లో గణనీయంగా పెరిగింది. స్థానిక మతానుచరులలో (20%) వారిలో క్షీణత సంభవించింది. విదేశీవలసలు, స్వదేశీవలసలు, జననరేటు కారణాలతో ముస్లింల శాతంలో (6%) క్షీణత సంభవించింది.
నైజీరియాలోని ముస్లింలు అధిక సంఖ్యలో మాలికి పాఠశాల న్యాయ పరిపాలనకు చెందిన సున్నీముస్లిం తెగకు చెందినవారై ఉన్నారు. అయినప్పటికీ గణనీయమైన సంఖ్యలో షఫీ మధాబు తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. సున్నీ ముస్లింలు పెద్ద సంఖ్యలో సుఫీ సోదరత్వ సమాజంలో సభ్యులుగా ఉన్నారు. చాలా సూఫీలు క్వాదిరియ్యా, తిజనియ్యా, మౌరిడే సంప్రదాయాలను ఆచరిస్తున్నారు.
ముఖ్యమైన అల్పసంఖ్యాక షియా (నైజీరియాలో షియాను చూడండి) ప్రజలు ఉన్నారు. గతంలో ఉత్తర రాష్ట్రాలలో కొంతమంది షరియా చట్టాన్ని లౌకిక చట్టపరమైన వ్యవస్థలుగా చేర్చడం కొంత వివాదానికి దారితీసింది.<ref name=tiptoe>Owobi Angrew, "Tiptoeing Through A Constitutional Minefield: The Great Sharia Controversy in Nigeria", ''[[Journal of African Law]]'', Vol. 48, No 2, 2002.</ref>కానో రాష్ట్రం తన రాజ్యంగంలో షరియా చట్టాన్ని విలీనం చేయాలని కోరుకుంటుంది.<ref>{{cite web
|title = Kano Seeks Supremacy of Sharia Over Constitution
|publisher = wwrn.org
|date = 17 March 2005
|url = http://wwrn.org/articles/15994/
|accessdate=7 June 2011}}</ref>
According to a 2001 report<ref name="state.gov">{{cite web|url=https://www.state.gov/j/drl/rls/irf/2001/5687.htm|title=Nigeria|work=U.S. Department of State}}</ref> from ''[[The World Factbook]]'' by [[CIA]], about 47% of Nigeria's population is [[Muslim]], 43% are [[Christians]] and 10% adhere to local religions.<ref name="cia-rel">{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2122.html#ni|title=Religions|publisher=[[CIA World Factbook]]|accessdate=1 July 2013}}</ref> But in some recent report, the Christian population is now sightly larger than the Muslim population. An 18 December 2012 report on religion and public life by the [[Pew Research Center]] stated that in 2010, 49.3 percent of Nigeria's population was Christian, 48.8 percent was Muslim, and 1.9 percent were followers of indigenous and other religions, or unaffiliated.<ref name="Pew Forum on Religion">{{cite web|url=http://features.pewforum.org/grl/population-percentage.php |title=Table: Religious Composition by Country, in Percentages |date=18 December 2012 |work=Pew Research Center's Religion & Public Life Project |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130101080244/http://features.pewforum.org/grl/population-percentage.php |archivedate=1 January 2013 |df= }}</ref>
|