నైజీరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 566:
===విద్య===
[[File:University of Lagos2.jpg|The [[University of Lagos]]|thumb]]
నైజీరియాలో విద్యావిధానాన్ని " విద్యామంత్రిత్వశాఖ " పర్యవేక్షిస్తుంది. ప్రాంతీయ స్థాయిలో స్థానికాధికారులు ప్రభుత్వ-నియంత్రిత విద్య, రాష్ట్ర పాఠశాలల విద్యస్ విధానం అమలు చేసే బాధ్యతను స్థానిక అధికారులు తీసుకుంటారు. విద్యా వ్యవస్థ కిండరు గార్టెను, ప్రాధమిక విద్య, మాధ్యమిక విద్య, తృతీయ విద్యగా విభజించబడింది. 1970 చమురు విజృంభణ తరువాత తృతీయ విద్య మెరుగుపడింది. తద్వారా అది నైజీరియాలోని ప్రతి ఉపప్రాంతానికి చేరుకుంది. నైజీరియా జనాభాలో 68% అక్షరాస్యులు ఉన్నారు. వీరిలో పురుషులు (75.7%), మహిళలు (60.6%) కంటే ఎక్కువగా ఉంటుంది. <ref name=CP2006>{{cite web|title=Country Profile – Nigeria|publisher=[[United States Library of Congress]] – Federal Research Division|date=July 2008|url= http://lcweb2.loc.gov/frd/cs/profiles/Nigeria.pdf|accessdate =28 May 2011}}</ref>
 
Education in Nigeria is overseen by the [[Nigerian Federal Ministry of Education|Ministry of Education]]. [[Local Government Areas of Nigeria|Local authorities]] take responsibility for implementing policy for state-controlled [[public education]] and [[state schools]] at a regional level. The education system is divided into [[Kindergarten]], [[primary education]], [[secondary education]] and [[tertiary education]]. After the 1970s oil boom, tertiary education was improved so that it would reach every subregion of Nigeria. 68% of the Nigerian population is literate, and the rate for men (75.7%) is higher than that for women (60.6%).<ref name=CP2006>{{cite web|title=Country Profile – Nigeria|publisher=[[United States Library of Congress]] – Federal Research Division|date=July 2008|url= http://lcweb2.loc.gov/frd/cs/profiles/Nigeria.pdf|accessdate =28 May 2011}}</ref>
 
నైజీరియా ఉచిత, ప్రభుత్వ-మద్దతు గల విద్యను అందిస్తుంది. అయితే హాజరు ఏ స్థాయిలోనైనా తప్పనిసరి కాదు. సంచార, వికలాంగులు వంటి కొన్ని సమూహాలు విద్యాసేవలు అందుబాటులో లేవు. విద్యా వ్యవస్థలో ఆరు సంవత్సరాల ప్రాధమిక పాఠశాల, మూడు సంవత్సరాల జూనియరు సెకండరీ స్కూలు, మూడు సంవత్సరాల సీనియరు సెకండరీ స్కూలు, నాలుగు, ఐదు, ఆరు సంవత్సరాల విశ్వవిద్యాలయ విద్యను కలిగి ఉంది. ఇది బ్యాచిలర్ డిగ్రీకి దారితీస్తుంది.<ref name=CP2006/>
Nigeria provides free, government-supported education, but attendance is not compulsory at any level, and certain groups, such as nomads and the handicapped, are under-served. The education system consists of six years of primary school, three years of junior secondary school, three years of senior secondary school, and four, five or six years of university education leading to a bachelor's degree.<ref name=CP2006/>
 
===పోస్టుగ్రాజ్యుయేషను===
"https://te.wikipedia.org/wiki/నైజీరియా" నుండి వెలికితీశారు