"అవెంజర్స్: ఎండ్ గేమ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొంత భాగాన్ని తెలుగులోకి అనువధించాను)
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* [[Jeffrey Ford (film editor)|Jeffrey Ford]]
* Matthew Schmidt
}}|studio=[[Marvel Studios]]|distributor=[[Walt Disney Studios Motion Pictures|Walt Disney Studios<br />Motion Pictures]]|released={{Film date|2019|4|22|[[Los Angeles Convention Center]]|2019|4|26|United States}}|runtime=181 minutes<ref>{{cite web|url=http://www.bbfc.co.uk/releases/avengers-endgame-2019|title=''Avengers: Endgame'' (12A)|work=[[British Board of Film Classification]]|date=April 12, 2019|accessdate=April 12, 2019}}</ref>|country=United States<ref>{{citeweb|url=https://www.bfi.org.uk/news-opinion/sight-sound-magazine/reviews-recommendations/avengers-endgame-marvel-universe-heroes-finale|title=Avengers: Endgame review: the finale these heroes deserve|publisher=[[British Film Institute]]|first=Kim|last=Newman|date=April 25, 2019|accessdate=April 28, 2019}}</ref>|language=English|budget=$356 million<ref name="DeadlineProfitAnalysis"/>|gross=$1.209₹350 billionCRORES<ref name="BOM">{{cite web|url=http://www.boxofficemojo.com/movies/?id=marvel2019.htm|title=Avengers: Endgame (2019)|work=[[Box Office Mojo]]|accessdate=April 28, 2019}}</ref>}}
'''''అవెంజర్స్: ఎండ్ గేమ్''''' అనేది మార్వెల్ కామిక్స్ లోని ఒక సూపర్ హీరో బృందమైన ది ఎవెంజర్స్ ను ఆధారంగా తీసుకుని రూపొందించిన అమెరికన్ సూపర్హీరో చిత్రం. దీనిని మార్వెల్ స్టూడియోస్ నిర్మించగా, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఇది 2012లోని ''[[అవెంజర్స్|ఎవెంజర్స్]]'', 2015లోని ''ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్'' మరియు 2018లోని ''[[అవెంజర్స్: ఇన్ఫినిటి వార్|ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్]]'', మరియు మార్వెల్ సినీమాటిక్ యూనివర్స్ (ఎం.సి.యు.) లోని 21 చలనచిత్రాలకు సీక్వల్. సినిమా యొక్క దర్శకత్వాన్ని ఆంథోనీ మరియు జో రష్యా చేయగా, కథను క్రిస్టోఫర్ మార్కస్ మరియు స్టీఫెన్ మెక్.ఫీలి రచించారు. ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, మార్క్ రఫ్ఫలో, క్రిస్ హెంస్వర్త్, స్కార్లెట్ జోహన్సన్, జెరెమీ రేన్నెర్, డాన్ చీడ్లే, పాల్ రుడ్, బ్రీ లార్సన్, కరెన్ గిల్లాన్, డానా గురిరా, బ్రాడ్లీ కూపర్ మరియు జోష్ బ్రోలిన్ నటించారు. ఈ చిత్రంలో, ఎవెంజర్స్ మరియు వారి మిత్రపక్షాలు ''ఇన్ఫినిటీ యుధ్ధంలో'' థానోస్ వలన చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడానికి కష్టపడతారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2657320" నుండి వెలికితీశారు