షావుకారు జానకి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
లింకులు చేర్చాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 16:
}}
 
'''షావుకారు జానకి'''గా ప్రసిద్ధిచెందిన '''శంకరమంచి జానకి''' (జ. 1931 డిసెంబరు 12) అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో 370 కి పైగా సినిమాల్లో నటించింది. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు. ఈమె రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళ భాషల్లో పేరు[[నందమూరి పొందినతారక రామారావు|ఎన్. టి. ఆర్రామారావు]], ఎ.[[అక్కినేని ఎన్. ఆర్నాగేశ్వరరావు]], [[ఎం.జి.రామచంద్రన్|ఎం. జి. ఆర్]], [[శివాజీ గణేశన్]] మొదలైన నటుల సరసన కథానాయికగా నటించింది. ఈమె చెల్లెలు [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]] కూడా సినీ నటి.
 
== జననం ==
జానకి 1931 సంవత్సరం డిసెంబరు 12న రాజమండ్రిలో[[రాజమండ్రి]]లో జన్మించింది. అక్కడే పెరిగింది.<ref>{{Cite news|title=‘మహానటి’ బయోపిక్‌ తీసి ఉండాల్సింది కాదు!|date=15 May 2019|url=https://www.eenadu.net/mostread_articles/98618/Ali-tho-Saradaga-is-a-celebrity-chat-show-with-legendary-Actress-Shaavukaru-Janaki.|archiveurl=https://web.archive.org/web/20190515120127/https://www.eenadu.net/mostread_articles/98618/Ali-tho-Saradaga-is-a-celebrity-chat-show-with-legendary-Actress-Shaavukaru-Janaki.|archivedate=15 May 2019|work=ఈనాడు}}</ref> తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు. ఈయన ఇంగ్లండులో మూడేళ్ళపాటు ''పేపర్ మ్యానుఫాక్చరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్'' చదివి వచ్చాడు. తల్లి పేరు శచీదేవి. ఈమె అస్సాం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందింది. 15 ఏళ్ళకే పెళ్ళయింది.
 
== రంగస్థల సినిమా ప్రస్థానం ==
అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11 వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం [[షావుకారు]] ఈమె ఇంటి పేరైపోయింది. ఈమె 385 [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]] చిత్రాలలోను, 3 [[హిందీ]] సినిమాలలోను, 1 [[మళయాళం]] సినిమాలోను నటించింది. తెలుగు కథానాయకి [[కృష్ణకుమారి]] ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది. ఈమె [[సత్యసాయిబాబా]] భక్తురాలు.
 
విజయా ప్రొడక్షన్స్ వారి [[షావుకారు]] (1950) ఈమె మొదటి సినిమా. ( 1949లో "[[రక్షరేఖ]]" అనే సినిమాలో "చంద్రిక"గాచంద్రికగా నటించిందని ఉంది [http://wwwనటించింది.imdb.com/name/nm0417310/]) తరువాత ఆమె "''షావుకారు జానకి"''గా ప్రసిద్ధురాలయ్యింది. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. తెలుగులో ఈమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని - [[షావుకారు]], [[డాక్టర్ చక్రవర్తి]], [[మంచి మనసులు]], [[రోజులు మారాయి]].
 
==నటించిన కొన్ని తెలుగు సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/షావుకారు_జానకి" నుండి వెలికితీశారు