"కుటుంబం" కూర్పుల మధ్య తేడాలు

6 bytes removed ,  1 సంవత్సరం క్రితం
 
==ఉమ్మడి కుటుంబాలు అవసరమే(నా)==
నాటి పరిస్థితులతో నేటి పరిస్థితులను పోల్చుకుంటే ఉమ్మడి కుటుం బాలలోకుటుంబాలలో ఉన్న అనుబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆప్యాయత... ఇవేవీ నేటి కుటుంబా లలోకుటుంబాలలో మనకు కనిపించవు. ఇరుకు గదుల మధ్య మనసులు కూడా ఇరుకు చేసుకొని జీవించడం తప్ప ఆత్మీయానురాగాలకు చోటెక్కడా కనిపించదు. ఇటువం టిఇటువంటి తరుణంలోనే విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే దృఢ సంకల్పంతో [[ఐక్యరాజ్యసమితి]] వరల్డ్‌ ఫ్యామిలీడేను నిర్వహిస్తోంది.
 
కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, [[సామాజిక శాస్త్రం|సామాజిక]] సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుం బాలకుకుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామా జికసామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విష యంలోవిషయంలో సరైన సమాచారాన్ని, సహకారన్నిసహకారాన్ని అందిం చడంఅందించడం, కుటుం బాలలోకుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొల గించితొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెల కొల్పడంనెలకొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము.
 
==వసుదైక కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2657356" నుండి వెలికితీశారు