కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992లో [[మే 15]]న [[అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం]]ను జరుపుకోవడానికి నిశ్చయించింది.<ref>{{citation|title=Encyclopedia of the United Nations and international agreements|page=699|author=Edmund Jan Osmańczyk, Anthony Mango|year=2003}}</ref>
 
కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, [[సామాజిక శాస్త్రం|సామాజిక]] సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము.<ref name="జగమంత కుటుంబం">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=ఆదివారం సంచిక |title=జగమంత కుటుంబం |url=http://andhrabhoomi.net/content/ee-vaaram-special-3 |accessdate=15 May 2019 |date=14 May 2016 |archiveurl=https://web.archive.org/web/20180814163427/http://www.andhrabhoomi.net/content/ee-vaaram-special-3 |archivedate=14 August 2018}}</ref>
 
==కుటుంబం నుంచి కుటుంబాలు==
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు