లియొన్‌హార్డ్ ఆయిలర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:
 
 
=== గణిత సంకేతములు ===
ఆయిలర్ [[కలన గణితము]] మరియు [[టోపోలజీ]] లలో చాలా ముఖ్యమైన విషయాల కనుగొనెను. నవీన గణిత శాస్త్రములో ప్రత్యేకంగా విశ్లేషక గణితములో వ్యావహారిక పదాలను సంకేతాలను చాలా మటుకు ఆయనే ప్రతిపాదించెను:
మనము ఈ రోజు వాడే సంకేతములలో చాలమట్టుకు లియొన్‌హార్డ్ ప్రవేశ పెట్టినవే. మచ్చుకి -
* ఒక చలరాశి మరొక చలరాశి మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో చెప్పడానికి వాడే function (తెలుగులో ప్రమేయము) అనే దానిని <math>f(x)</math> మాదిరి రాయమని సూచించినది ఆయిలర్!
* మరొక ఉదాహరణ: 10 కి బదులు ''e'' అనే అక్షరముని "బేస్" గా వాడి, నేచురల్ లాగరిథమ్ అనే భావనని రాయడానికి ఒక పద్ధతిని ప్రవేశపెట్టెను. (''e'' ని ఈ రోజుల్లో అయిలర్ నంబరు అని కూడా అంటారు)
పంక్తి 108:
(incomplete)
 
ఆయిలర్ [[కలన గణితము]] మరియు [[టోపోలజీ]] లలో చాలా ముఖ్యమైన విషయాల కనుగొనెను. నవీన గణిత శాస్త్రములో ప్రత్యేకంగా విశ్లేషక గణితములో వ్యావహారిక పదాలను సంకేతాలను చాలా మటుకు ఆయనే ప్రతిపాదించెను: (ఉదా:- function). ఆయిలర్ ఆతని [[గతి శాస్త్రము]], [[దృశ్య శాస్త్రము|ఆప్టిక్స్]] మరియి [[ఖగోళ శాస్త్రము]]లో చేసిన పరిశోధనలకు కూడా ఖ్యాతి గడించెను.
<br />
ఆయిలర్ "18వ శతాబ్దము లో అత్యున్నత గణిత శాస్త్రజ్ఞుడు" గానే కాకుండా "సర్వ కాలముల లో ప్రపంచ గణితశాస్త్రజ్ఞూల లోనే మేటి" అని కూడా ఖ్యాతి గడించాడు. ఆతని ఎన్నో పరిశోధనా రచనలు సుమారు 60-80 పుస్తకాలను నింపి వేసినవి.