లియొన్‌హార్డ్ ఆయిలర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
'''లియొన్‌హార్డ్ ఆయిలర్''' ([[ఏప్రిల్ 15]], [[1707]] – [[సెప్టెంబర్ 18]], [[1783]]) స్విట్జర్లాండుకు చెందిన ఒక [[గణిత శాస్త్రజ్ఞుడు]] మరియు [[భౌతిక శాస్త్రజ్ఞుడు]]. ఆతను జీవితంలో చాలా కాలము [[రష్యా]], [[జర్మనీ]] లలో గడిపెను.
 
“[[శ్రీనివాస రామానుజన్|రామానుజన్]] అంతటి ఉద్దండ గణిత శాస్త్రవేత్త చరిత్రలో మరొకడు ఉన్నాడా?” అని వెతికితే మనకి ఆయిలర్ కనిపిస్తాడు. ఆయిలర్ "18వ శతాబ్దము లో అత్యున్నత గణిత శాస్త్రజ్ఞుడు" గానే కాకుండా "సర్వ కాలముల లో ప్రపంచ గణితశాస్త్రజ్ఞూల లోనే మేటి" అని కూడా ఖ్యాతి గడించాడు. ఆతని ఎన్నో పరిశోధనా రచనలు సుమారు 60-80 పుస్తకాలను నింపి వేసినవి. ఆయిలర్ “నభూతో నభవిష్యతి” అని అనిపించుకుందుకి తగ్గ ప్రతిభావంతుడు. ఇదంతా ఆయన గుడ్డివాడైపోయిన తరువాత, జీవితం యొక్క చరమ దశలో, కేవలం రెండు దశాబ్దాల కాలంలో చేసిన పని!
 
ఆయిలర్ “నభూతో నభవిష్యతి” అని అనిపించుకుందుకి తగ్గ ప్రతిభావంతుడు. ఆయన చేసిన పనిని గ్రంథస్థం చెయ్యాలంటే 80 ఉద్గ్రంథాలు కావలసి ఉంటుంది. ఇదంతా ఆయన గుడ్డివాడైపోయిన తరువాత, జీవితం యొక్క చరమ దశలో, కేవలం రెండు దశాబ్దాల కాలంలో చేసిన పని!
 
లియోన్‌హార్డ్ ఆయిలర్ స్విట్జర్లండ్ దేశంలోని బేసెల్ అనే ఊళ్లో పుట్టేడు. పెరగడం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరం లోనూ, ప్రష్యాలోని బెర్లిన్ నగరంలోనూ. ఆయిలర్ ప్రతిభ వల్ల గణితశాస్త్రం ఎన్నో దిశలలో పురోభివృద్ధి చెందింది.
 
సంగీతంలో బొత్తిగా ప్రవేశం లేని వాళ్ళ ముందు [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] పాండిత్యాన్ని వెయ్యి నోళ్ల కొనియాడితే అది బధిరశంఖన్యాయం అయినట్లే గణితంలో ప్రవేశం లేనివారి ఎదట లియోన్‌హార్డ్ ఆయిలర్ గొప్పతనాన్ని ప్రశంశించడం కూడా! సంగీతజ్ఞానం లేకపోయినా చాలమందికి బాలమురళీకృష్ణ గురించి తెలిసినట్లే, గణితలో ప్రవేశం లేకపోయినా మనకి రామానుజన్ గురించి కొద్దో గొప్పో తెలిసినట్లే, ఆయిలర్ ప్రతిభ కొద్దిగా చవి చూడడం మన కనీస ధర్మం.
 
==బాల్యం==
[[దస్త్రం:Euler-10 Swiss Franc banknote (front).jpg|thumb|left|300px| ప్రఖ్యాత స్విస్ గణిత శాస్త్రజ్ఞుడు ఆయిలర్ గౌరవార్థము విడుదల చేసిన స్విస్ 10-ఫ్రాంకు ల నోటు]]
ఆయిలర్ బేసిల్, స్విట్జర్లాండుకు చెందిన పాల్ ఆయిలర్, మార్గరెట్ బ్రకర్ దంపతులకు జన్మించెను. పాల్ రిఫార్మ్డ్ చర్చిలో ఉపదేశకుడు కాగా, మార్గరెట్ ఒక ఉపదేశకుని కుమార్తె. లియొన్‌హార్డ్ కు ఇద్దరు చెల్లెళ్ళు. లియొనార్డ్ బాల్యములో చాలా భాగము రీహెన్ నగనములో గడిచింది. పాల్ [[బెర్నావులీ]] కుటుంబానికి మిత్రుడు కావడము వలన ఆప్పటి ఐరోపాలో ఆది గణితశాస్త్రజ్ఞుడిగా ప్రఖ్యాతి గడించిన [[జోహాన్ బెర్నావులీ]] ప్రభావము కుర్ర లియోనార్డ్ పైన బాగా పడింది. లియోనార్డ్ 13 సంవత్సరముల వయస్సులో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి 1723 లో తత్వ శాస్త్రములో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసెను. అప్పుడు లియోనార్డ్ తండ్రి ప్రోద్బలముతో ఉపదేశకునిగా మారుదామని వేదాంతము, గ్రీకు భాష, హిబ్రూ భాషలు చదువుచండగా,[[జోహాన్ బెర్నావులీ]] లియోనార్డ్ లో అసాధారణ గణిత శాస్త్ర ప్రతిభని గుర్తించి (లియొనార్డ్ తండ్రి) పాల్ కు లియొనార్డ్ కు గొప్ప గణిత శాస్త్రజ్ఞుడిగా భవిష్యత్తు ఉందని నచ్చచెప్పి, చదువును గణితము పైకి మళ్ళించెను. 1726 లో లియొనార్డ్ [[శబ్దపు వేగము]] పై డాక్టరేటు(Ph.D. dissertation ) ను పూర్తి చేసెను.
 
==ఆయిలర్ సమీకరణం==
ఆయిలర్ మనకి ప్రసాదించిన వాటిల్లో ఎన్నదగ్గది "ఆయిలర్ సమీకరణం." ఈ సమీకరణాన్ని గణితంలో అత్యంత సుందరమైన సమీకరణం" అని అభివర్ణిస్తారు. భౌతిక శాస్త్రంలో అయిన్‌స్టయిన్ ప్రతిపాదించిన <math>E = mc^2</math> ఎంత ప్రాచుర్యం పొందిందో గణితంలో ఈ "ఆయిలర్ సమీకరణం" అంత ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ సమీకరణాన్ని ముందు ఈ దిగువ చూపెడుతున్నాను.
Line 95 ⟶ 98:
==కినిస్బర్గ్ వంతెనల సమస్య==
ప్రష్యాలోప్రష్యాలోని కినిస్బర్గ్ నగరంలో ప్రేగెల్ నది ఉంది. ఈ నదీ గర్భంలో రెండు ద్వీపాలు ఉన్నాయి. మిగిలిన పట్ట్ణాన్నీ,పట్టణానికి ఈ ద్వీపాలనీ కలుపుతూ 7 వంతెనలు ఉన్నాయి (బొమ్మ చూడండి). శమస్యసమస్య ఏమిటంటే, ఒక చోట బయలుదేరి, ప్రతి వంతెన మీద ఒకే ఒక్క సారి నడచి బయలుదేరిన చోటుకి చేరుకోగలమా? ఆయిలర్ ఈ సమస్యని 1736 లో పరిషక్రించేడుపరిష్కరించేడు.
 
 
Line 104 ⟶ 107:
* గ్రీకు అక్షరం 'సిగ్మా" ని మొత్తాలను సూచించాడానికి వాడమని సలహా ఇచ్చేడు.
* <math> \sqrt {-1} </math> (-1 యొక్క వర్గమూలాన్ని) రాయడానికి ఇంగ్లీషు అక్షరం ''i'' ని వాడమని సూచించి సంక్లిష్ట సంఖ్యల అధ్యయనానికి తోడ్పడ్డాడు.
==ఇతర విశేషాలు==
 
*ఆయిలర్ ఆతని [[గతి శాస్త్రము]], [[దృశ్య శాస్త్రము|ఆప్టిక్స్]] మరియి [[ఖగోళ శాస్త్రము]]లో చేసిన పరిశోధనలకు కూడా ఖ్యాతి గడించెను.
 
(incomplete)
 
ఆయిలర్ ఆతని [[గతి శాస్త్రము]], [[దృశ్య శాస్త్రము|ఆప్టిక్స్]] మరియి [[ఖగోళ శాస్త్రము]]లో చేసిన పరిశోధనలకు కూడా ఖ్యాతి గడించెను.
<br />
ఆయిలర్ "18వ శతాబ్దము లో అత్యున్నత గణిత శాస్త్రజ్ఞుడు" గానే కాకుండా "సర్వ కాలముల లో ప్రపంచ గణితశాస్త్రజ్ఞూల లోనే మేటి" అని కూడా ఖ్యాతి గడించాడు. ఆతని ఎన్నో పరిశోధనా రచనలు సుమారు 60-80 పుస్తకాలను నింపి వేసినవి.
<br />
*ఆయిలర్ యొక్క చిత్రము ఆరవ సారి ముద్రితమైన స్విస్ 10-ఫ్రాంక్ ల నోటు పై మరియు అనేక స్విస్, జర్మన్, రష్యన్, తపాలా బిళ్ళ ల పై ముద్రితమైనది.
*[[(ఏస్టరాయిడ్|గ్రహశకలం]] "2002 ఆయిలర్" ను కూడా ఆయిలర్ జ్ఞాపకార్థము నామకరణము చేసారు.
 
==మూలాలు==