"వాడుకరి చర్చ:Pavan santhosh.s" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
 
పవన్ గారూ, [[:వర్గం:మూలాల అందజేత ప్రాజెక్టు]] ఉద్దేశం ఏమిటో తెలియలేదు. ఆ వర్గం లోని పేజీలకు తగిన మూలాలను అందిస్తారా?__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:30, 15 మే 2019 (UTC)
: లేదండీ, మీరనుకున్నదాన్ని తిరగేస్తే అది ఆ ప్రాజెక్టు. నేను అందించిన మూలాల ద్వారా మెరుగుచేసిన పేజీలవి. ఉద్దేశం స్పష్టంగా తెలిసేందుకు తగిన మార్పు ఏదైనా సూచిస్తే దిద్దుతా. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:57, 16 మే 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2657616" నుండి వెలికితీశారు