ఆవుల గోపాల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 34:
| height =
| weight =
}}
[[ఎ.జి.కె.]]గా ప్రసిద్ధిచెందిన [[హేతువాది]] '''[[ఆవుల గోపాలకృష్ణమూర్తి]]'''. వీరు [[ఏప్రిల్ 29]], [[1917]] న జన్మించారు. [[సూత పురాణం]] లోని పద్యాలన్నీ కంఠతా పట్టాడు. [[ఆవుల సాంబశివరావు]] పై ఈయన ప్రభావం ఉంది. [[రాడికల్ హ్యూమనిస్టు ]], [[సమీక్ష]] పత్రికలు నడిపారు. 1952 తెనాలిలో ఈయన జరిపిన హ్యూమనిస్టు సభకు [[ఎం.ఎన్.రాయ్]] ప్రారంభోపన్యాసాన్ని పంపారు. 1964లో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] ప్రభుత్వం ఈయన్ని ఆహ్వానించింది. [[వివేకానంద]] పై ఈయన చేసిన విమర్శల ధృష్ట్యా ఈయన్ని అమెరికా వెళ్ళనివ్వరాదని [[ఆంధ్రప్రభ]] ఆందోళన చేసింది.
 
పంక్తి 70:
[[వర్గం:1917 జననాలు]]
[[వర్గం:1966 మరణాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా హేతువాదులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులున్యాయవాదులు]]