"143 (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

26 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''143''' (ఐ మిస్ యు) 2004, ఆగష్టు 27న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. వైష్ణో అకాడమీ పతాకంపై [[పూరీ జగన్నాథ్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[సాయిరాం శంకర్]], సమీక్ష,[[నాగబాబు]], [[బ్రహ్మానందం]], [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]], [[ఆశా సైని]], [[బ్రహ్మాజీ]], [[ఎం. ఎస్. నారాయణ]], [[ఆలీ (నటుడు)|ఆలీ]] తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, [[చక్రి]] సంగీతం అందించాడు.<ref>{{cite web|title=143 review|url=http://www.idlebrain.com/movie/archive/mr-143.html|publisher=idlebrain|accessdate=16 May 2019}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2657897" నుండి వెలికితీశారు