"కులదైవం" కూర్పుల మధ్య తేడాలు

375 bytes added ,  2 సంవత్సరాల క్రితం
 
 
పెళ్లిలో లత కారణంగా ప్రభావతి ద్వేషం చూపటం సహించలేని రాజు, పట్నంలో హాస్టల్‌లో మెడిసిన్ చదువు కొనసాగిస్తుంటాడు. ప్రభ నోటి దురుసువలన ఆ కుటుంబంలో కష్టాలు మొదలవటం, పురిటికి పుట్టింటికి వెళ్లిన అరుణ, ఆస్తిలో భాగంకోసం భర్తను ఒప్పించి ఆమె తమ్ముడు ప్రకాష్‌కు బాధ్యతలు అప్పగించేలా చేస్తుంది. లత తాను విడో అని తెలిసి అత్తవారింటికి వెళ్తుంది. ప్రకాష్ కుట్రవలన ఆస్తి పంపకాలు జరిగడంతో రత్నం బ్రదర్స్ షాపు మూతపడుతుంది. అది భరించలేని రత్నం అనారోగ్యం బారినపడి పాత ఇంటికి చేరతాడు. గోపి బొంబాయి ఉద్యోగానికి, రాజు మిలటరీ ఉద్యోగానికి వెళ్లిపోవటంతో మనోవేదనకు గురై రత్నం మరణిస్తాడు. విడిపోయిన వారంతా ధర్మరావు, శేషయ్యల వలన చేసిన పొరబాట్లను గ్రహిస్తారు. రత్నం కోరిక ప్రకారం లత, గోపీల వివాహం జరిపిస్తుంది శాంత. రత్నం ఫొటోముందు అంతా నమస్కరించటంతో చిత్రం ముగుస్తుంది<ref name="ఫ్లాష్‌బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @50 కులదైవం |url=http://www.andhrabhoomi.net/content/flashback50-55 |accessdate=17 May 2019 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=20 April 2019}}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2658200" నుండి వెలికితీశారు