గీత గోవిందం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
ఒక రోడ్ మధ్యలో , అర్ధ రాత్రి ,విజయ్ నిత్యా ను కలవడం తో కథ ప్రారంభం అవుతుంది.విజయ చాలా బాధ గా ఉండటం నిత్యా గమనిస్తుంది.నిత్యా అతను బాధగా ఎందుకున్నవ్ అంటూ ఆరా తీస్తుంది . అప్పుడు విజయ్ తన స్టోరీ చెప్తాడు.అతని విద్యార్థులలో నీలూ ఒకరు ,అతని వెనుక అందరు చూస్తూ ఉండగానే పడుతూ ఉంటుంది. ఆలయ సందర్శన సమయంలో, విజయ్ డెకరేషన్ కు సంబంధించి పూజారిని దర్యాప్తు చేస్తాడు .ఈ డెకరేషన్ ఒ అమ్మాయి చేస్తుంది అని , ఆ అమ్మాయి పేరు గీత అని తెలుసుకుంటాడు.ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు అని తెలుసుకుని చాలా ఆనందిస్తాడు.విజయ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ కి కాకినాడ వెళ్లాల్సి వస్తుంది .అనుకోకుండా గీత కూడా ఇతని తో పాటు అదే బస్సు లో ప్రయాణిస్తుంది. ఆమె కిటికీ సీట్ లో కూర్చుంటుంది .ఆమె నిద్ర పోతూ వుండగా హీరో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నిస్తాడు .అదే సమయం లో బస్సు కుదుపు కి గురి అవడం తో అతను ఆమెపై పడతాడు..విజయ్ సారీ చెపుతాడు .కానీ గీత అతని చేతిని కట్టేసి ఆమె తన అన్నయ్యను పిలుస్తుంది.ఆ మరుసటి రోజు ఫనీంద్ర బస్సు చేరుకొని సంఘటన గురించి అడుగుతాడు .గీత అతను బస్సు గ్లాస్ పగలగొట్టుకుని పారిపోయాడు అని చెపుతుంది .విజయ్ తాను తప్పించుకున్నట్లు ఫీల్ అవుతాడు .కానీ తన సిస్టర్ కి ఎంగేజ్మెంట్ కాబోతున్నది ఫనీంద్ర అని తెలుసు కుని షాక్ కి గురి అవుతాడు .బస్సు లో అల్లరి చేసినవాడు విజయ్ అని మొదట ఫనీంద్ర అనుమానిస్తాడు.కానీ తన చెల్లెలు ,విజయ్ కాదు అని చెప్పడం తో ఆవిషయం మర్చిపోతాడు.విజయ్ గీత కు ధన్యవాదాలు చెపుతాడు.నీ సిస్టర్ మ్యారేజ్ ఇబ్బందుల్లో పడ్డం ఇష్టం లేక అల్లరి చేసింది నువ్వు కాదు అని అన్నయ్య తో చెప్పను అని చెపుతుంది.
 
గీత ఫాదర్ షాపింగ్ కి విజయ్ హెల్ప్ తీసుకోమని చెప్తాడు .ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటుంది .అదే సమయం లో నీలు విజయ్ ఫోన్ కి ఒక చెత్త ఫోటో పంపుతుంది . అనుకోకుండా అది చూసిన గీత కి విజయ్ మీద ఇంకా చాలా బాడ్ ఒపీనియన్ వస్తుంది. గీత తన బాస్ హౌస్ కి తన అన్నయ్య పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్తుంది.గీత అక్కడ నీలు అమ్మని చూసి ఆశ్చర్య పోతుంది.గీత ఆమెతో నీలు గురించి , ఆమె తో విజయ్ కి ఉన్న చేదు స్నేహం గురించి చెపుతుంది . అప్పుడు ఆమె విజయ్ గురించి చెప్పిన విషయం విని గీత షాక్ కి గురి అవుతుంది .హీరో విజయ ఎంత ఉత్తముడో వివరిస్తుంది.గీత విజయ్ తో ప్రేమలో పడుతుంది .తన అన్నయ్య తో బస్సు లో జరిగిన గొడవ గురించి మర్చిపోమని చెపుతుంది .కానీ ఆమె తన ప్రేమ గురించి విజయ్ తో చెప్పదు .గీత తాతయ్య కు హార్ట్ ఎటాక్ వస్తుంది .గీత నాన్నమ్మ ఫనీంద్ర తో పాటే గీత్ కి కూడా మ్యారేజ్ చేసేయమని పట్టు బడుతుంది ఫనీంద్ర విజయ్ అయితే బెటర్ అని అందరికి చెపుతాడు.అందుకు గీత ఒప్పుకుంటుంది
 
===తారాగణం===
"https://te.wikipedia.org/wiki/గీత_గోవిందం_(సినిమా)" నుండి వెలికితీశారు