మలాయిక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (8), ను → ను (3), గ్రంధా → గ్రంథా (2), బార్య → భార్య, బ using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
== మలాయిక గురించి ==
మలాయిక [[అల్లాహ్]] యొక్క 'నూర్' చే సృష్టింపబడ్డారు. వీరికిగల శరీరాకృతి విశదీకరింపబడలేదు. వీరికి 'నఫ్స్' (ఇఛ్ఛ) లేదు. అల్లాహ్ సేవకొరకు మాత్రమే సృష్టింపబడ్డారు. వీరు కాంతి (నూర్) లేక 'ఫోటాన్' లచే నిర్మింపబడ్డారు గనుక ఎలాంటి ఆకృతినైనా పొందగలరు. వీరి గమనం కాంతికంటే వేగమయినది.
 
కాని ఖుర్హాన్ లో మాత్రం వీరికి [[రెక్కలు]] గలవు అని వ్రాసి ఉంది, కేవలం రెక్కలతో మనం [[అంతరిక్షంలో]] ప్రయాణం చేయలేము కనుక మనము వీరిని కాంతితో ప్రయాణించగలరు అని చెప్పుకోవడంలో తప్పు లేదు.
===ఇబ్లీస్===
[[ఇబ్లీస్]] అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరించాడు మరియు [[జన్నత్]] నుండి తీసివేయబడ్డాడు. మానవజాతి విద్వేషి అయ్యాడు. ఇబ్లీస్ 'మలక్' గాదు, ఇతడు [[జిన్]]. ఇతడు అగ్ని మరియు ధూమం చే సృష్టింపబడ్డాడు. ప్రథమంగా అల్లాహ్ ఆజ్ఞలను శిరసా వహించినందువల్ల దూతలక్రమంలో స్థానం పొందాడు. ఈరకం సృష్టికి 'ఇఛ్ఛ' వుంటుంది, ఈకారణంగానే అల్లాహ్ ఆజ్ఞలను తిరస్కరించిన చరిత్రహీనుడయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/మలాయిక" నుండి వెలికితీశారు