మార్టిన్ లూథర్ కింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: +{{Authority control}}
అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 25:
1963 లో [[:en:March on Washington for Jobs and Freedom|వాషింగ్టన్ పై ప్రదర్శన]] సాగించాడు, ఇక్కడే లింకన్ మెమోరియల్ మెట్లపై ప్రసిద్ధి చెందిన “[[:en:I Have a Dream|నాకూ ఒక కల వున్నది]]” అనే ప్రసంగం సాగించాడు. ప్రజలలో పౌరహక్కుల గురించి చైతన్యం కల్పించాడు. తద్వారా తాను మంచి వక్తగా, సాంఘీక సంస్కర్తగా అమెరికాలో చరిత్ర సృష్టించాడు.
 
1964 లో, అతి పిన్నచిన్న వయస్సులో [[నోబెల్ పురస్కారం]] పొందిన వ్యక్తిగా ఖ్యాతినార్జించాడు. ఇతని ఈ పురస్కారం తన [[:en:racial segregation|రేషియల్ సెగ్రిగేషన్]] మరియు [[:en:racism|జాతివాదం]] [[:en:discrimination|జాతి వివక్ష]] లపై వ్యతిరేకంగా సాగించిన కృషికి, ఆ కృషిలో అవలంబించిన [[:en:civil disobedience|పౌర నిరాకరణ]] మరియు [[:en:nonviolence|అహింస]] వంటి శాంతియుత పద్ధతులకు గాను లభించింది. 1968లో తన మరణించే కొద్దికాలానికి ముందు వరకు [[పేదరికం|పేదరిక]] నిర్మూలన కొరకు పాటుపడ్డాడు, మరియు [[:en:Vietnam War|వియత్నాం యుద్ధాని]]కి వ్యతిరేకంగా గళం విప్పాడు, అందులోనూ [[మతము|మత]]<nowiki/>పరమైన దృష్టితో విమర్శించాడు.
 
ఏప్రిల్ 4, 1968 న [[:en:Memphis, Tennessee|మెంఫిస్]] లో హత్య గావింపబడ్డాడు. ఇతని మరణాంతరం [[:en:Presidential Medal of Freedom|ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్]] 1977లోనూ, మరియు [[:en:Congressional Gold Medal|కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్]] 2004లోనూ ప్రసాదింపబడింది. [[:en:Martin Luther King, Jr. Day|మార్టిన్ లూథర్ దివసం]]government of AMERICA [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] ప్రభుత్వంచే [[:en:Federal holiday|జాతీయ సెలవు దినం]]గా 1986 లో ప్రకటింపబడింది.