తనికెళ్ళ భరణి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 22:
 
== ఆరంభకాల కళాపయనం ==
తనికెళ్ళ భరణి [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] వరకు ఏమీ వ్రాయలేదు. [[హైదరాబాద్‌]]లోని రైల్వే కాలేజీలో ఓ నాటకం వేయాల్సివచ్చినపుడు ‘అద్దె కొంప’ అనే నాటకం రాసి ప్రదర్శించగా ఆ నాటకానికి ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. ఇంటర్ చదివేసమయంలోచదివే సమయంలో ఆయన మిత్రుడు శ్రేయోభిలాషి అయిన దేవరకొండ నరసింహ ప్రసాద్ ప్రేరణతో వ్రాసిన " అగ్గిపుల్ల ఆత్మహత్య ", " కొత్త కలాలు " కవితలు [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో ప్రచురితమైంది. తరువాత బి.కాం చదివే సమయంలో [[రాళ్ళపల్లి]]<nowiki/>తో పరిచయం అయింది. రాళ్ళపల్లి వ్రాసిన " ముగింపు లేని కథ " నాటకంలో తనికెళ్ళ భరణి 70 సంవత్సరాల వయోధిక పాత్ర ధరించాడు. ఆ నాటకం విజయం సాధించిన తరువాత భరణికి నాటకరంగంలో స్థిరమైన స్థానం లభించింది. రాళ్ళపల్లి నాటక సంస్థ పేరు " శ్రీ మురళీ కళానిలయం " . రాళ్ళపల్లి మద్రాసు వెళ్ళిన తరువాత " శ్రీ మురళీ కళానిలయం" సంస్థకు రచయిత కొరత ఎదురైంది. అది భరణికి నాటక రచయితగా నిలదొక్కుకోవడానికి సహకరించింది. ఆయన ఆ సంస్థ కొరకు 10 నాటకాలు రచించాడు. ఆ నాటకాలకు తల్లావఝుల సుందరం దర్శకత్వం వహించాడు. అందులో స్త్రీవాదాన్ని బలపరుస్తూ వ్రాసిన " గోగ్రహణం " నాటకం సాహిత్య అకాడమీ
పురస్కారం అందుకోవడం ప్రత్యేకత. ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడిన ఆ నాటకాలకు ప్రజల ఆదరణ లభించింది.
 
"https://te.wikipedia.org/wiki/తనికెళ్ళ_భరణి" నుండి వెలికితీశారు