"సత్తుపల్లి" కూర్పుల మధ్య తేడాలు

884 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
మండలం లంకె కలిపాను
(మండల సమాచారం తరలింపు.)
చి (మండలం లంకె కలిపాను)
'''సత్తుపల్లి''' ([[ఆంగ్లం]]: '''Sathupalli'''), [[తెలంగాణ]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకుజిల్లా,[[సత్తుపల్లి మండలం|సత్తుపల్లి]] మండలానికి చెందిన ఒక గ్రామముగ్రామం. <ref name="”మూలం”">https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf</ref> (చిన్న పట్టణము), మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>పట్టణం.
 
పిన్ కోడ్ నం. 507 303., యస్.టి.డి.కోడ్= 08761.
 
;
 
== శాసనసభ నియోజకవర్గం ==
*సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో
శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== మూలాలు ==
;<references />
 
;<references />
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2658794" నుండి వెలికితీశారు