బేతుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
చి మండలం లంకె కలిపాను
పంక్తి 1:
'''బేతుపల్లి ''',[[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం,]] [[ఖమ్మం జిల్లా]], [[సత్తుపల్లి మండలం|సత్తుపల్లి]] మండలానికి చెందిన గ్రామముగ్రామం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
{{Infobox Settlement/sandbox|
‎|name = బేతుపల్లి
పంక్తి 95:
 
==ఊరి పేరు వెనుక చరిత్ర==
[[కాకతీయ]] రాజుల పరిపాలనా కాలాన్నిపరిశీలించి చూస్తే కాకతీయ సామ్రాజ్యపు మొట్టమొదటి [[బేతరాజు]] క్రీ.శ. 992 నుండి 1052 వరకు పాలించాడు. మొదటి బేత రాజు ఖమ్మం జిల్లా మధిర తాలూకా ప్రాంతాన్ని, తదుపరి [[వరంగల్‌మహబూబాబాదు జిల్లా]], [[మానుకోట]] ప్రాంతాన్ని పాలించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఈ బేతరాజు పేరుతో ''బేతుపల్లి'' గ్రామం ఏర్పడివుండవచ్చు. బేతుపల్లిలో అందుకు గుర్తుగా కాకతీయుల నాటి శివాలయం ఉంది. అలాగే బేతుపల్లికి దగ్గరలో కాకర్లపల్లి గ్రామముంది. ఇక్కడ కూడా ఆ కాలం నాటి [[శివాలయం]] ఉంది. బేతరాజు పేరు భూతక్షిగాహస్వామి (పోతురాజు) నుండి వచ్చిందే. ఈ పేరు పంటలకు చీడపీడలు రాకుండా పూజింపబడే దేవుడికి సంబంధించింది.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల [[సత్తుపల్లి|సత్తుపల్లిలో]] ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ [[ఖమ్మం|ఖమ్మంలో]] ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల సత్తుపల్లిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఖమ్మంలోనూ ఉన్నాయి.
 
సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల [[సత్తుపల్లి|సత్తుపల్లిలో]] ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ [[ఖమ్మం|ఖమ్మంలో]] ఉన్నాయి.
 
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల సత్తుపల్లిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఖమ్మంలోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
 
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
బేతుపల్లిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
Line 166 ⟶ 160:
==నీటిపారుదల సౌకర్యాలు==
*బేతుపల్లిలో మండలంలోనే పెద్దదైన [[చెరువు]] ఉంది.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 14,149 - పురుషుల సంఖ్య 7,090 - స్త్రీల సంఖ్య 7,059 - గృహాల సంఖ్య 3,824
==మూలాలు==
<references />

== వెలుపలి లంకెలు ==
{{సత్తుపల్లి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/బేతుపల్లి" నుండి వెలికితీశారు