నిహోనియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
డూబ్నాలో ఉన్న రష్యా-అమెరికా సంయుక్త అణుగర్భ పరిశోధనా సంస్థ ([[:en:JINR]]) సా. శ. 2002 లోనూ, రైకెన్ (Riken) లో ఉన్న జపానీ సంస్థ సా. శ. 2003 లో దీనిని తమ ప్రయోగశాలలో తయారు చేసేమని ప్రకటించేరు. ఈ ప్రతిష్ఠ ఎవరికి దక్కుతుందో నిశ్చయించడానికి అమెరికా, జెర్మనీ, స్వీడన్, చైనాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి జపానుకి దక్కుతుందని తీర్మానించేరు. అప్పుడు జపనీయులు సా. శ. 2016 లో ఈ మూలకానికి నిహోనియం (జపానీలో జపాను దేశాన్ని నిహాన్ అంటారు).
 
సెప్టెంబర్ 2003 లో మొదలు పెట్టి జపనీయులు చేసినబిస్మత్ ని జింక్ తో బాది ప్రయోగాలు చెయ్యగా జూలై 2004 లో ఒకే ఒక్క అణువు (atom) <sup>278</sup>113 వారికి లభించింది. వారి ప్రయోగాన్నిప్రయత్నం ఈ దిగువ చూపిన సమీకరణం ద్వారా తెలియబరచవచ్చు:
 
:{{nuclide|link=no|Bismuth|209}} + {{nuclide|link=no|Zinc|70}} → <sup>279</sup>113* → <sup>278</sup>113 + neutron
"https://te.wikipedia.org/wiki/నిహోనియం" నుండి వెలికితీశారు