లియొన్‌హార్డ్ ఆయిలర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
* ఒక చలరాశి మరొక చలరాశి మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో చెప్పడానికి వాడే function (తెలుగులో ప్రమేయము) అనే దానిని <math>f(x)</math> మాదిరి రాయమని సూచించినది ఆయిలర్!<ref name="function"/>
* మరొక ఉదాహరణ: 10 కి బదులు {{math|''e''}} అనే అక్షరముని "బేస్" గా వాడి, నేచురల్ లాగరిథమ్ అనే భావనని రాయడానికి ఒక పద్ధతిని ప్రవేశపెట్టెను. ({{math|''e''}} ని ఈ రోజుల్లో అయిలర్ నంబరు అని కూడా అంటారు)
* గ్రీకు అక్షరం 'సిగ్మా" (Σ]] ని మొత్తాలను సూచించాడానికిసూచించడానికి వాడమని సలహా ఇచ్చేడు.
* <math> \sqrt {-1} </math> (-1 యొక్క వర్గమూలాన్ని) రాయడానికి ఇంగ్లీషు అక్షరం {{math|''i''}} ని వాడమని సూచించి [[సంకీర్ణ సంఖ్యలు|సంకీర్ణ సంఖ్యల]] అధ్యయనానికి తోడ్పడ్డాడు.<ref name=Boyer/>