బోనకల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మండలం లంకె కలిపాను
పంక్తి 67:
== గ్రామ పంచాయితీ ==
2013 జులైలో ఈగ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చావా వెంకటేశ్వరరావు సర్పంచిగా ఎన్నికైనాడు. బాణోతు కోండా ఉపసర్పంచిగా ఎన్నికైనాడు.[1]
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బోనకల్" నుండి వెలికితీశారు