ఇల్లెందు మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇల్లెందు మండలం''' , [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం]] జిల్లాకు చెందిన మండలం.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 237, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  </ref>
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లోగడ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలో ఉన్న ఇల్లందు (యల్లెందు/Yellandu) మండలాన్ని (1+6) గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2:0">https://www.tgnns.com/telangana-new-district-news/kothagudam-district/badradri-district-kothagudem-district-final-notification-go-237/2016/10/11/< /ref>
 
== మండలంలోని రెవెన్యూ గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇల్లెందు_మండలం" నుండి వెలికితీశారు