ఇల్లెందు: కూర్పుల మధ్య తేడాలు

చి మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
==శాసనసభ నియోజకవర్గం==
{{main|ఇల్లందు శాసనసభ నియోజకవర్గం}}
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఇల్లెందు" నుండి వెలికితీశారు