"సింహబలుడు" కూర్పుల మధ్య తేడాలు

నటీనటుల జాబితా చేర్చాను
(కథ చేర్చాను)
(నటీనటుల జాబితా చేర్చాను)
 
== కథ ==
రాజుగా పిలువబడే రాజేంద్రుడు(ఎన్టీయార్) రాజుల దురాగతాలను, అన్యాయాలను సహించడు. రఘునాథరాయలు (కైకాల సత్యనారాయణ) వంశపారంపర్యంగా మహారాజు గారి దగ్గర పనిచేస్తుంటాడు. పదవీవిరమణ సమయంలో అతని మంచితనాన్ని గుర్తించి అతనిని ముఖ్య న్యాయాధిపతిగా నియమిస్తారు. అతని స్థానంలో గజపతివర్మనుగజపతివర్మ (మోహన్ బాబు)ను సేనాపతిగా నియమిస్తాడు. గజపతివర్మ రాజును మోసంచేస్తూ దురాగతాలు చేస్తుంటాడు. యువరాణి వాణి (వాణిశ్రీ) మారువేషముతో కోటనుండి బయటకు వస్తుంది. గాజును అతను చేసే మంచిపనులను గుర్తించి ప్రేమిస్తుంది. రాజుగారు నిర్ణయించిన పోటీలలో రాజు, గజపతివర్మను ఓడించి, సింహబలుడుగా బిరుదు పొందుతాడు. ఆ సమయంలో రఘునాథరాయలు చిన్నప్పుడు ఇంటినుండి వెళ్ళిపోయిన రాజేంద్రే, రాజు అని గుర్తిస్తాడు. గజపతి, రాజుమీద కోపంతో అతనితో కలిసి ఉంటున్న చెల్లిని, తాతను చంపి ఇంటికి నిప్పుపెడతాడు. ఆ సమయంలోనే వాణియే యువరాణి అని తెలుసుకుంటాడు. రాజును బంధించి బానిసగా నిర్భందిస్తారు. యువరాణి సహాయంతో తప్పించుకుని, మిగతా బానిసలను కూడా తప్పిస్తాడు. వారందితో కలిసి గజపతిని మట్టుపెట్టి, రాజు కళ్లు తెరిపించి యువరాణిని వివాహమాడతాడు.
 
== నటీనటులు ==
* [[నందమూరి తారక రామారావు]] (రాజేంద్ర)
* [[వాణిశ్రీ]] (వాణి)
* [[కైకాల సత్యనారాయణ]] (రఘునాథరాయులు)
* [[మోహన్‌ బాబు]] (గజపతివర్మ)
* [[రమాప్రభ]] (లవంగి)
* [[మాడా వెంకటేశ్వరరావు]] (గోవింద్)
* [[జయమాలిని]] (రాణి రాణాఛండి)
* [[అంజలీదేవి]] (భాగ్యం)
* ఆనంద్ మోహన్ (కోటి)
 
== మూలాలు ==
2,760

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2659581" నుండి వెలికితీశారు