తిప్పాపురం (చర్ల): కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లంకెలు: AWB వాడి "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామాలు" వర్గాన్ని తొలగించాను.
చి మండలం లంకె కలిపాను
పంక్తి 1:
'''తిప్పాపురం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా]], [[చర్ల మండలం|చర్ల]] మండలంలోని గ్రామం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>..<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
{{Infobox Settlement/sandbox|
‎|name = తిప్పాపురం (చర్ల)
పంక్తి 95:
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది.సమీప బాలబడి, ప్రాథమిక పాఠశాల [[తేగడతెగద (జి)|తేగడలోనుతేగదలోను]], ప్రాథమికోన్నత పాఠశాల [[పెదమిడిసిలేరు|పెదమిడిసిలేరులోను]], మాధ్యమిక పాఠశాల [[పెదమిడిసిలేరుపెద మిడిసిలేరు చల్క|పెదమిడిసిలేరులోనూ]] ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చర్లలోను, ఇంజనీరింగ్ కళాశాల భద్రాచలంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్‌ ఎటపాకలోను, మేనేజిమెంటు కళాశాల పాల్వంచలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చర్లలోను, అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[ఖమ్మం]] లోనూ ఉన్నాయి.
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది.
 
సమీప బాలబడి, ప్రాథమిక పాఠశాల [[తేగడ|తేగడలోను]], ప్రాథమికోన్నత పాఠశాల [[పెదమిడిసిలేరు|పెదమిడిసిలేరులోను]], మాధ్యమిక పాఠశాల [[పెదమిడిసిలేరు|పెదమిడిసిలేరులోనూ]] ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చర్లలోను, ఇంజనీరింగ్ కళాశాల భద్రాచలంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్‌ ఎటపాకలోను, మేనేజిమెంటు కళాశాల పాల్వంచలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చర్లలోను, అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[ఖమ్మం]] లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
Line 144 ⟶ 142:
[[వరి]], [[ప్రత్తి]], [[పొగాకు]],అపరాలు, కాయగూరలు
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]]. వ్యవసాయాధారిత వృత్తులు
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
కూరం వీరస్వామి కాకతీయ రాజుల ప్రతాపానికి అమాయక ప్రజలు విలవిలలాడుతుంటే చలించిపోయాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడాడు. చివరికి శత్రువులను చీల్చి చెండాడి వీరమరణం పొందాడు. అతనే గడికోట యుద్ధయోధుడు కూరం వీరస్వామి. గిరిజనుల గుండెల్లో నేటికి అజరామరమై వెలుగొందుతూ.. వారిచే పూజలందుకుంటున్నాడు.ఖమ్మం జిల్లా, చర్ల మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన గిరిజన వీరుడు, గిరిపుత్రుల ముద్దుబిడ్డ కూరం వీరస్వామి, కాకతీయ రాజు [[ప్రతాప రుద్రుడు]] సార్వభౌముడిగా వున్నకాలంలో చర్లలోని గడికోట సామంత రాజ్యంగా ఉండేది. దానికి రాజు బేగి రాముడు. ఇతని సర్వ సైన్యాధ్యక్షుడే కూరం వీరస్వామి.కాలం అనుకూలించకపోవడంతో బేగిరాముడు పన్నులు చెల్లించలేకపోయాడు. దీంతో ప్రతాపరుద్రుడు కోపోద్రిక్తుడై గడికోటపై ఆకస్మికంగా దాడి చేయించాడు. దీనికి గడికోట సైన్యం విలవిలలాడింది. ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డ కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు గడికోట సైన్యం సర్వశక్తులను ఒడ్డింది. గడికోట సైన్యాన్ని ముందుండి నడిపిన సేనాధిపతి కూరం వీరస్వామి కొన ఊపిరి ఉండేంత వరకు పోరాడి చివరికి వీరమరణం పొందాడు.అయితే యుద్ధానికి వెళ్లిన భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో భర్త జాడ కోసం కూరం వీరస్వామి భార్య గడికోటకు బయలు దేరింది. ప్రాణాలు లేకుండా ఉన్న తన భర్తను చూసి ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. కూరం వీరస్వామి చితిమంటల్లో తానూ దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.ఆనాటి నుంచి నేటి వరకు తిప్పాపురం గ్రామస్థులు కూరం వీరస్వామి దంపతులకు పూజలు చేస్తూనే ఉన్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా, శుభకార్యాలు జరిగినా ముందుగా వీరస్వామి దంపతులను కొలుచుకుంటారు. గ్రామంలో ఎక్కడైన దొంగతనాలు జరిగితే ఈ విగ్రహం ముందు విచారిస్తే అసలు దొంగ బయటపడుతాడని ఇక్కడి గ్రామస్థులు విశ్వసిస్తున్నారు.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,110 - పురుషుల సంఖ్య 541 - స్త్రీల సంఖ్య 569 - గృహాల సంఖ్య 235
;
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తిప్పాపురం_(చర్ల)" నుండి వెలికితీశారు