మణుగూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మణుగూరు''' (Manuguru), [[తెలంగాణ]] రాష్ట్రం, [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,]][[మణుగూరు మండలం|మణుగూరు]] మండలానికి చెందిన పట్టణముపట్టణం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
==సింగరేణి కాలరీస్==
పంక్తి 6:
 
==విశేషాలు==
మణుగూరులో [[కాకతీయులు|కాకతీయుల]] కాలం నాటి శివాలయం ఉంది. కాకతీయులనాటి శివలింగాన్ని అలాగే వుంచి గుడిని నిర్మించారు. రెండు శివలింగములు రెండు అంతస్తులలో వలే ఒక దాని పై ఒకటి వుంటాయు. నేటికీ ఇక్కడ ఆ [[శివుడు|పరమేశ్వరునకు]] పూజలు నిర్వహిస్తున్నారు.మణుగూరు దగ్గరలో [[గోదావరి]] నదీ తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. సింగరేణి సంస్థ నుండి [[భారజలం|భారజల]] కర్మాగారానికి 8 కిలో మీటర్ల పొడవున రోప్‌వే ఉంది. ఇక్కడి బొగ్గును ఆ భారజల కర్మాగారానికి సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రోప్‌వే వంతెన, రైల్వే ట్రాక్, బై పాస్ రోడ్ ఒక చోట ప్రక్క ప్రక్కనే వుండడంవలన ఆ ప్రదేశం చూడ ముచ్చటగా వుంటుంది. చుట్టూ వున్న కొండలలో ఒకదానిపై ఫిల్టర్ బెడ్ నిర్మించారు. నీటిని శుద్ధి చేయు విధానం ఇక్కడ చూడవచ్చు. [[హనుమంతుడు|అంజనేయ]] మందిరం పి.వి.కాలనీ క్రాసు రోడ్డు వద్ద ఉంది. పి.వి.కాలనీ వెళ్ళు వారు ఇక్కడ తమ దారిని మార్చుకోవాలి. హనుమాన్ మందిరం వద్ద నున్న కొండపై జలపాతం ఉంది. కాని ఈ కొండ కాస్త ప్రమాదకరమైనది, సరైన దారి లేదు మరియు పోలీసు ఫైరింగ్ రేంజి కూడా ఉంది. ఈ ప్రదేశానికి దగ్గరలో [[సమ్మక్క సారలమ్మజాతర|సమ్మక్క సారలమ్మల]] గుడి ఉంది. ప్రక్కనే వున్న [[తోగుగూడెం|తోగ్గూడెంలో]] సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం చూడవచ్చు. పి.వి.కాలనీకి ఒకప్పుడు నీటిని [[రేగులగండి]] అను చిన్న చెరువు నుండి సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రేగులగండిని కూడా ఎవరూ సందర్శిడం లేదు. కాలనీలన్నింటినీ పార్కులతో సింగరేణి వారు అందంగా తిర్చిదిద్దినారు. బండారిగూడెం ప్రజలు నిజాయతీకి మారుపేరని ప్రతీతి. నేరాలు (Crime rate is very less) ఇక్కడ చాల తక్కువ.
 
==ప్రయాణ సౌకర్యాలు==
పంక్తి 27:
|
|}మణుగూరు - సికింద్రాబాద్ సూపర్ ప్యాస్టు ఎక్స్‌ప్రెస్ 21:30 -'''''12753.'''''
 
*
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మూలాలు==
<references />
"https://te.wikipedia.org/wiki/మణుగూరు" నుండి వెలికితీశారు